నేడు విశ్వసంస్కృత దినోత్సవం
ప్రతి ఏటా శ్రావణ పూర్ణిమ రోజున సంస్కృత భాషా దినోత్సవాన్ని జరుపుకుంటారు.
ప్రపంచ భాషలకు తల్లి సంస్కృతం.
ప్రపంచంలోనే ఏకైక పరిపూర్ణ భాష సంస్కృతం
దేవతల భాష సంస్కృతం
ఆంగ్లేయులు మన దేశాన్ని పరిపాలించే సమయానికి కూడా సంస్కృతమే జాతీయ భాష.
అప్పట్లో భారతదేశంలో అనేక రాజ్యాలున్నాయి, ప్రాంతాలవారిగా అనేక భాషలుండేవి, సనాతన ధర్మాన్నే అందరూ పాటించినా, స్థానిక సంప్రదాయాల్లో వ్యత్యాసం ఉన్న సంగతి మనకు తెలిసిందే. మరి ఈ దేశంలో, ఆ సమయంలో ఒక ప్రాంతం ప్రజలు ఇతర ప్రాంతాల వారితో మాట్లాడాలన్నా, వ్యాపారం నిర్వహించుకోవాలన్నా, ఏ భాషను మాధ్యమంగా ఉపయోగించేవారు? దానికి సమాధానం కూడా సంస్కృతమే.
పైధాగోరస్ కూడా సంస్కృతాన్ని అభ్యసించే ఇక్కడి విజ్ఞానాన్ని పాశ్చాత్య దేశాలకు తీసుకువెళ్ళాడు.
రాబోయే తరంలో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) ప్రయోగించే అన్ని ఉపగ్రహల్లో వాడబోయే భాష #సంస్కృతం.
గొంతు, నోటి క్యాన్సర్లు నిర్వారించడానికి యూరోప్ దేశ విశ్వవిద్యాలయాల్లో నేర్పబడే భాష సంస్కృతం.
సంస్కృతం వైభవం ఏమని చెప్పేది? ఎంతని చెప్పేది?
అటువంటి సంస్కృతాన్ని అందరూ నేర్చుకోవలసిన అవసరం ఇప్పుడు ఎంతో ఉంది.
ధర్మాన్ని రక్షించుకోవాలన్నా, జ్ఞానాన్ని సక్రమంగా తరువాతి తరాలకు అందించాలన్నా, సంస్కృతం నేర్చుకోవడం తప్పనిసరి.
పఠతు సంస్కృతం, వదతు సంస్కృతం

No comments:
Post a Comment