అసలు నిజంగా ధర్మజుడు ఆ యక్షుణ్ణి ఏమడిగాడో తెల్సినా తెలియకపోయినా మన ఇష్టం వచ్చినన్ని ప్రశ్నలు ఇందులో చేర్చవచ్చు కనక వీటికి " లక్ష " ప్రశ్నలు అని పేరు పెడితే బాగుంటుందండి.
మీరీమాట సరదాగా అన్నారని నేను భావిస్తాను DG గారూ. బైదివే ... ప్రశ్నలు యక్షుడు ధర్మరాజును అడిగాడు.
ఈ బ్లాగ్ లో ఎన్ని ప్రశ్నలు చూపిస్తున్నారో నాకు తెలియదు గానీ కవిత్రయ మహాభారతం అరణ్యపర్వం సప్తమాశ్వాసం ప్రకారం యక్షుడు ధర్మరాజును 41 ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. అరణ్యపర్వం పుస్తకంలో “కథాసారం” అనే సెక్షన్లో 117 వ పేజ్ లో ఈ ప్రశ్నల లిస్ట్ ఉంది. పద్యరూపంలో ప్రశ్నలు, సమాధానాలు పేజ్ నెం.1302 (423 వ పద్యం) నుండీ పేజ్ నెం.1317 (467 వ పద్యం) లలో కనిపిస్తాయి.
అన్నిటికీ సమాధానం చెప్పాక యక్షుడు మరో రెండు ప్రశ్నలు వేస్తాడు ... (1). నీ తమ్ములలో ఒకరిని బతికిస్తాను, ఎవరిని బతికించమంటావు? నకులుడిని బతికించమని ధర్మరాజు కోరుకుంటాడు. (2). ఎందుకలాగ? అన్నది దాని మీద వేసిన ప్రశ్న.
TTD వారు ప్రచురించిన కవిత్రయ మహాభారతం పుస్తకాలు ఈ క్రింది లింక్ లో లభ్యం. అరణ్యపర్వం రెండు భాగాలుగా చేశారు. యక్షప్రశ్నలు రెండో భాగంలో కనిపిస్తాయి. ఈ రెండోభాగపు పుస్తకాన్ని TTD వారు Vol.5 అని చూపిస్తున్నారు ఈ ప్రచురణల లిస్ట్ ఉన్న తమ సైట్ లో.
అసలు నిజంగా ధర్మజుడు ఆ యక్షుణ్ణి ఏమడిగాడో తెల్సినా తెలియకపోయినా మన ఇష్టం వచ్చినన్ని ప్రశ్నలు ఇందులో చేర్చవచ్చు కనక వీటికి " లక్ష " ప్రశ్నలు అని పేరు పెడితే బాగుంటుందండి.
ReplyDeleteమీరీమాట సరదాగా అన్నారని నేను భావిస్తాను DG గారూ. బైదివే ... ప్రశ్నలు యక్షుడు ధర్మరాజును అడిగాడు.
Deleteఈ బ్లాగ్ లో ఎన్ని ప్రశ్నలు చూపిస్తున్నారో నాకు తెలియదు గానీ కవిత్రయ మహాభారతం అరణ్యపర్వం సప్తమాశ్వాసం ప్రకారం యక్షుడు ధర్మరాజును 41 ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. అరణ్యపర్వం పుస్తకంలో “కథాసారం” అనే సెక్షన్లో 117 వ పేజ్ లో ఈ ప్రశ్నల లిస్ట్ ఉంది. పద్యరూపంలో ప్రశ్నలు, సమాధానాలు పేజ్ నెం.1302 (423 వ పద్యం) నుండీ పేజ్ నెం.1317 (467 వ పద్యం) లలో కనిపిస్తాయి.
అన్నిటికీ సమాధానం చెప్పాక యక్షుడు మరో రెండు ప్రశ్నలు వేస్తాడు ... (1). నీ తమ్ములలో ఒకరిని బతికిస్తాను, ఎవరిని బతికించమంటావు? నకులుడిని బతికించమని ధర్మరాజు కోరుకుంటాడు. (2). ఎందుకలాగ? అన్నది దాని మీద వేసిన ప్రశ్న.
TTD వారు ప్రచురించిన కవిత్రయ మహాభారతం పుస్తకాలు ఈ క్రింది లింక్ లో లభ్యం. అరణ్యపర్వం రెండు భాగాలుగా చేశారు. యక్షప్రశ్నలు రెండో భాగంలో కనిపిస్తాయి. ఈ రెండోభాగపు పుస్తకాన్ని TTD వారు Vol.5 అని చూపిస్తున్నారు ఈ ప్రచురణల లిస్ట్ ఉన్న తమ సైట్ లో.
http://ebooks.tirumala.org/
Deleteబ్యాలెన్స్ షీటు అణా నయాపైసలతో సహా ట్యాలీ అవ్వాల్సిందే లేకుంటే మేమొల్లమంతే :)
జిలేబి
నన్నా “జిలేబి” గారూ? అయితే థాంక్యూ.
Deleteనేను వెలగబెట్టిన ఉద్యోగం ఏమిటో మీరు కనిపట్టేశారుగా? ట్యాలీ చేయడం ఆ ఉద్యోగంలో భాగం కాబట్టి అలవవాటయిపోయిందండీ 🙂.