Friday, 31 July 2020

శరణాగతి గురించి రమణులు



Many visitors came on one occasion and they all saluted
Sri Bhagavan with the single prayer,

“Make me a bhakta. Give me moksha.”

After they left Sri Bhagavan said, thinking aloud:

All of them want bhakti and moksha.
If I say to them,
‘Give yourself to me’
they will not.
How then can they get what they want ?

~ From Talks with Sri Ramana Maharshi : 543

Wednesday, 29 July 2020

స్వామి కృష్ణానంద సూక్తి



It is poor, empty souls that require respect from other people. A great being does not expect respect, or even a good word of thanks from anybody. The smaller you are, the more you expect respect from other people. The larger you are, the less you would like to be recognized. Who will recognize you? You are yourself complete in yourself. And if you trust really the presence of God – not merely treat it as a word in the scripture, and not something that you have heard from your Gurus – if you really trust it and plant that feeling in yourself, you will wonder at the miracles taking place in your own life.

- Swami Krishnanda

Tuesday, 28 July 2020

స్వామి చిదానంద సూక్తి



Faith, Hope and Charity, never let go of these. Always let them be enshrined within you – faith in the SUPREME, hope for YOURSELF and charity towards ALL.

- Swami Chidananda

Monday, 27 July 2020

అబద్దాలాడటం మరియు భయము - కంచి పరమాచార్య సూక్తి

 

Uttering Lies and Fear

But when you commit a wrong, how to you feel? It irritates your mind like dirt. Then you feel that the dirt should not be seen by others and you want to hide it. When you have committed a wrong, if you pray immediately, that dirt will go away; the prayer itself acting like a soap. But instead of that if it is attempted to hide the wrong then a lie has to uttered. If dirt is not washed but allowed to remain, it will cause a skin disease. In the same manner, if wrong is covered up by a lie, it becomes a disease. The most fearful disease that spoils the mind is telling lies.

- Kanchi Paramacharya

Sunday, 26 July 2020

స్వామి శివానంద సూక్తి



A holy thought is a voice. It speaks when the tongue is silent. It struggles and comes out of all obstructions serenely and no power on the earth can suppress it for a long period. O man! Do not trade in unrealities. Do not try to embrace happiness in a thousand ways. The faster you will follow it the swifter it will fly from you. Do not become a thorn for yourself as well as for others.

- Swami Sivananda

హిందూ ధర్మం - 281 (కర్మ సిద్ధాంతం - 21)



ఎప్పుడూ ఒకరిలో దోషాలు ఎంచకూడదు, తీర్పులు చెప్పకూడదు. ఈ లోకంలో పెద్దపాపం ఏదైనా ఉందంటే అది ఇతరులలో దోషాలు ఎంచడమే. "తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరూ విశ్వదాభి రామ వినుర వేమ" అనే పద్యం కూడా మనం చదువుకున్నాము. మనం సరిగ్గా ఉన్నామా, లేదా అనేది ముఖ్యం. ఈ లోకంలో ఎవ్వరిని సరి చేయడానికి మనం రాలేదు. నిరంతరం మనల్ని మనం విశ్లేషించుకుని, మనలోని తప్పుల్ని సరిదిద్దుకోవాలి, ఉన్నతమైన వ్యక్తిగా ఎదగాలి. ఇతరులలో దోషాలెంచితే, వారు చేసిన పాపంలో మనకూ భాగం సంక్రమిస్తుంది.  

జీవుడు చేసిన పాపాలను లెక్కగట్టే పని చిత్రగుప్తునిది. గుప్తంగా (రహస్యంగా) చిత్రంగా మన పాపపుణ్యాలను లెక్కగడతాడు గనక ఆయన్ను చిత్రగుప్త అన్నారు. మనలోని సూక్ష్మశరీరమే చిత్రగుప్తుడని ఒక సంప్రదాయం చెబితే, అది చిత్రగుప్తుని అంశ అని ఇంకో సంప్రదాయంలో చెబుతారు. అందుకే ఆయనలో మనలోనే ఉంటూ, అన్నిటినీ నమోదు చేసుకుంటాడు. దేన్నీ వదలడు.

ఇతరుల దోషాలను ఎత్తి చూపడమే పనిగా పెట్టుకున్నవాడిని ఈశ్వరుడు అస్సలు వదిలిపెట్టడు, ఏ మాత్రం కనికరం చూపడు. పైగా అది బోలెడు పాపాన్ని తెచ్చిపెడుతుంది. ఒక్క గురువుకు మాత్రమే తన శిష్యుల లోపాలను ఎత్తి చూపే అధికారం ఉంది, అది గురువు యొక్క కర్తవ్యం కూడా.  పైగా చాలామంది చేసే పని ఏంటంటే, వాళ్ళు తీర్పులు చెప్పడమే గాక, పక్కన ఉన్న సహచరులతో అవును కదా? ఏమంటావు? వాడు అలాంటి వాడే కదా? అంటూ వానితో కూడా చెప్పించి, వానికి ఆ పాపంలో వాటా ఇస్తాడు.  

అయినా ఎవరు ఎలా పోతే మనకెందుకు? మన సమస్యలే మనకు బోలేడు ఉంటాయి, కొత్త ప్రారబ్దాలెందుకు? అందరిని అన్నీ అనేసి, చేయాల్సినవన్నీ చేసేసి చివర్లో 
క్రూరకర్మములు నేరక జేసితి నేరము లెంచకు రామా
దారిద్ర్యము పరిహారము చేయవె దైవశిఖామణి రామా ||
అని రామదాసుగారి కీర్తన పాడితే రాముడు వచ్చి కాపాడడు సరికదా గట్టి శిక్ష వేస్తాడు.

సాధుసంతులు, సన్యాసులు, గురువులు, కర్మయోగులను ఏనాడు విమర్శించరాదు. పొరపాటున కూడా వారిని నిందించకూడదు. నిత్యవ్యవహారంలో కర్మ చేసే సమయంలో అందరికీ పొరపాట్లు దొర్లుతాయి. ఆ పొరపాట్ల వలన ఉద్భవించిన పాపం తమ స్వధర్మాలను నిష్ఠగా పాటించే మహాపురుషులకు అంటదు. అది ప్రకృతి యందు నిలిచి ఎవరిని చేరుదామా అని ఎదురు చూస్తూంటుంది. ఎవరైతే సాధుసంతులను, సన్యాసులను, యోగులను విమర్శిస్తారో వారికి ఆ పాపం సంక్రమిస్తుంది.    

కర్మయోగి అనే మనం ఒక వ్యక్తిని పిలిచినంత మాత్రం చేత అతడు కర్మయోగి కాజాలడు. అలాంటి బిరుదు లేనంత మాత్రం చేత, కర్మయోగాన్ని నిష్ఠగా పాటించే వ్యక్తి కర్మయోగి కాకుండా పోడు. అలాంటి గొప్ప వ్యక్తి అందరికి తెలియాల్సిన అవసరంలేదు, మౌనంగా తన పని తాను చేసుకుంటూ, అతి సామాన్యునివలే సాధారణ జీవనం గడపవచ్చు. అలాంటి వారిని నిందించినా, వారి మీద ఆరోపణలు చేసినా, వారు చేసిన కర్మల్లో దోషాల కారణంగా ఏర్పడిన పాపం నిందించినవానిని జేరుతుంది. అది అతడి వంశాన్ని నాశనం చేస్తుంది.  

ఇటువంటి మరో ఘోరమైన కర్మ - ఉపాసకులను, భగవత్భక్తులు, భాగవతోత్తములు, వేదవిదులను, సద్బ్రాహ్మణులను నిందించడం. తెలిసి గానీ, తెలియకగానీ అటువంటివారి దరిదాపుల్లోకి చెడు భావనతో వెళ్ళరాదు. వారిని బాధిస్తే, వారు శపించకున్నా, అనేక దైవశక్తుల శాపాలు చుట్టుకుంటాయి. ఇతరల లోకాల్లో ఉన నిందిచినవాని పితృదేవతలు ఏడుస్తారు. వాటిని ఏ యోగి/ గురువు నిర్మూలించలేడు, ఆ పాపాన్ని అనుభవించడం తప్ప పరిహారం వేరే లేదు. అది ఆ వంశాన్ని, ఆ జీవుడిని అధోగతి పాలు జేస్తుంది. ఇవన్నీ అజ్ఞానంతో, అరిషడ్వర్గాలకు లోనై మానవులు చేసే తీవ్రమైన కర్మల్లో కొన్ని.

ఇవన్నీ వాచికమైన పాపాలు అనగా వాక్కు ద్వారా చేసేవిగా చెప్పబడతాయి.     

Saturday, 25 July 2020

Friday, 24 July 2020

స్వామి శాంతానంద పురీ సూక్తి



Truth is to be attained in silence by an introverted mind. That is what is to be done! Otherwise, we will be lost in the jungle of words.

- Swami Shantananda puri

Thursday, 23 July 2020

ఓషో సూక్తి



Sadness gives depth. Happiness gives height. Sadness gives roots. Happiness gives branches. Happiness is like a tree going into the sky, and sadness is like the roots going down into the womb of the earth. Both are needed, and the higher a tree goes, the deeper it goes, simultaneously. In fact, it is always in proportion. That’s its balance.

- Osho

Wednesday, 22 July 2020

ఆనందమయి మా సూక్తి



'If the breath and the mind become one-pointed and steady, then the mind expands to infinity.'

- Anandamayi Maa

Tuesday, 21 July 2020

Monday, 20 July 2020

కంచి పరమాచార్య సూక్తి



But once some activity is undertaken, even when doing good, some wrongs might creep it. That is not a significant blemish. Even when elders engage themselves in doing something good, they slip and commit wrong. Such mistakes happen for us to realize that we cannot by ourselves achieve things but that the Bhagawan’s grace is necessary. During such times, you have to pray to the Lord. That itself will remove the dirt of the mind.


- Kanchi Paramacharya

Sunday, 19 July 2020

స్వామి శివానంద సూక్తి



On the brink of truth man is miserably dying. All evil thoughts are embodied in bad physiognomies. But there is nothing to despair, because there is never darkness without light. There is always a sublime answer to every human need. All things are possible to those who believe in the possibility.

- Swami Sivananda

హిందూ ధర్మం - 280 (కర్మ సిద్ధాంతం - 20) (విదురుని ధర్మసూక్ష్మాలు)



ఇంతకుముందు యమస్మృతిలో యమధర్మరాజు చెప్పింది తెలుసుకున్నాము. అదే యముడు శాపకారణంగా విదురునిగా జన్మించాడు. ఆయన మనకు విదురనీతి అనే గొప్ప ధర్మ శాస్త్రాన్ని అందించారు. అందులో చాలా గొప్ప ధర్మాలు ఉన్నాయి.  

విదురుడు అందులో ఇలా అన్నాడు. "వాక్కు నిజమైన ఆభరణం వంటిది. నిత్యం ఉద్వేగం కలిగించకుండా సత్యంగా, ప్రియంగా, హితంగా మాట్లాడటం ముఖ్యం. వాక్పారుష్యము (కఠినమైన వాక్కులు) మహాదారుణమైన విషము కంటే, అగ్ని కంటే ప్రమాదమైనది. ఆ వాక్ సంయమనం లేకనే దుర్యోధనుడు సభలో మహర్షులను అవమానించి శాపం పొందాడు. శరీరంలో నాటిన తీవ్ర శరాలను పెరికి పారవెయ్యవచ్చును. కాని, పరుషభాషణలు మాత్రం గుండెలో నుండి పైకి తియ్యలేము. అందుచేతనే విద్వాంసులు కటువుగా భాషించరు. దేవతలు ఎవరికి పరాజయం కోరుతారో వారి బుధ్ధిని ముందుగా హరిస్తారు. అంతటితో వాడు దుష్కర్మ రతుడవుతాడు. వినాశకాలం సమీపించినప్పుడే బుధ్ధి నశిస్తుంది. అన్యాయం ప్రవేశిస్తుంది.

మానవుడు తన్ను ఇతరులు తిడుతున్నా సరే తిరిగి శపించరాదు. దానిని సహించినచో తిట్టువానిని వానికోపమే కాల్చివేస్తుంది. తిట్టువాని పుణ్యము సహించినవానిని చేరుతుంది. ఇతరులను నిందింపరాదు. అవమానింపరాదు. మిత్రులకు ద్రోహము చేయరాదు. తనను తాను గొప్పవాడని భావించుకొనరాదు. నీచమైన నడవడి పనికిరాదు. క్రోధముతో కూడిన పరుషపు మాటను పలుకరాదు." 

ఎవరి మీదనైన మనం కోపం పెట్టుకుని, రగిలిపోయినా కూడా అతని పాపకర్మ మనకు చుట్టుకుంటుంది. ఇక లేనిపోని మాటలతో దూషిస్తే, వాని ఘోరమైన పాపాలు మనకు సంక్రమిస్తాయి. శాస్త్రం తెలియక చాలామంది మేము మంచి పనులే చేస్తున్నామంటూ; పూజలు, వ్రతాలు చేస్తూ ఇతరులను ధూషిస్తారు, నిందారోపణలు చేస్తారు. తద్వారా వారు చేసిన పుణ్యకర్మలు దూషించబడినవారికి బదిలీ అవుతాయి. వాళ్ళ పాపకర్మ వీళ్ళను చేరుతుంది.  కనుక మాట్లాడే ముందు కాస్త ఆలోచించండి.

ఇంకా ఉంది.... 

Saturday, 18 July 2020

స్వామి రామ తీర్థ సూక్తి



The only way to escape from all sins, to stand above all temptations, is to realise the true Self.

- Swami Rama Tirtha

Friday, 17 July 2020

Thursday, 16 July 2020

స్వామి రామ్ దాస్ సూక్తి



There is no evil outside you. In reality there is no evil at all. The external enemies, so-called, the evils you see outside, are, in fact, projections from your own mind.
-Swami Ramdas

Tuesday, 14 July 2020

పరమహంస యోగానంద సూక్తి



Incredible amounts of energy are hidden in your brain; enough in a gram of flesh to run the city of Chicago for 2 days. And you say you are tired?

- Paramahamsa Yogananda

Monday, 13 July 2020

స్వచ్ఛమైన మనస్సు - కంచి పరమాచార్య సూక్తి



Clean Mind

There is something more than the body and the clothes. That is the mind. Purity of mind is important. Without that mere cleanliness of body and clothes will be of no use. The mind should be ‘cleansed’ constantly and kept pure. What is the dirt that covers the mind? The wrongs that we commit. Our actions should not be wrong. That is we should not do anything with a wrong aim.

- Kanchi Paramacharya

Sunday, 12 July 2020

స్వామి శివానంద సూక్తి



O man! Raise your sight to right direction and use right laws. Set in motion positive thoughts.

- Swami Sivananda

Saturday, 11 July 2020

స్వామి బ్రహ్మానంద సూక్తి



In truth, to attain to interior peace, one must be willing to pass through the contrary to peace. Such is the teaching of the Sages.

- Swami Brahmananda

Thursday, 9 July 2020

స్వామి వివేకానంద సూక్తి



It is our privilege to be allowed to be charitable, for only so can we grow. The poor man suffers that we may be helped; let the giver kneel down and give thanks, let the receiver stand up and permit. See the Lord back of every being and give to Him.

- Swami Vivekananda

Wednesday, 8 July 2020

శారదా మాత సూక్తి



A person may have no relatives anywhere, but Mahamaya may make him keep a cat and thus make him worldly. This is how She plays!

- Sarada Maa

Tuesday, 7 July 2020

Monday, 6 July 2020

కంచి పరమాచార్య సూక్తి



For the load of past mistakes, the remedy is learning. It is only after taking these medicines carefully and making the load light, we can carry other loads for doing good to the world. The doctor does not stop with giving medicines. He also gives instruction regarding what food is to be taken and which is to be avoided. Without following such instructions, a medicine will not be effective. If learning is a medicine for all of you, the food restriction is to have humility. With humility be devoted to God, parents and the teacher and concentrate on your studies; the Lord will protect you.

- Kanchi Paramacharya

Sunday, 5 July 2020

హిందూ ధర్మం - 279 (కర్మ సిద్ధాంతం - 19) (యమస్మృతిలోని కథ)



ఎవరు చేసిన పాపం వారు అనుభవిస్తారు అని మనం వింటూ ఉంటాము. అయ్తే కొన్ని సందర్భాల్లో మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కూడా మనకు వెరొకరి కర్మ అంటుకుంటుంది. అందుకు సంబంధించిన కథ ఒకటి యమస్మృతిలో కనిపిస్తుంది.

ఓ బ్రాహ్మణుడు పితృకార్యము చేస్తున్నాడు. పాలు పెరుగు పోసే గొల్ల అమ్మాయి, తన ఇంటిని నుండి ఈయనకు పెరుగు పొయ్యాలని బయలుదేరింది. కాని తట్టలో పెట్టుకున్న పెరుగుకుండకు పైన పెట్టిన బట్ట గాలికి తొలిగింది. అదేసమయానికి ఒక గరుడపక్షి ఓపాముని భూమి నుండి ఎగరేసుకు పోయింది. తన్ ప్రాణ రక్షణ కోసం చేస్తున్న పోరాటంలో పాము కక్కిన కాలకూట విషం ఈ పెరుగు కుండలో పడింది. ఇదేమి తెలియని ఆ గొల్లవనిత, బ్రాహ్మణుడి ఇంట్లో ఆ పెరుగు పోసి వెళ్ళింది. బ్రాహ్మణుడు ఆ పెరుగును తన ఇంట పితృకార్యమునకు వచ్చిన వేదబ్రాహ్మణులకు ఆహారంలో వడ్డించగా వారు మృత్యువాత పడ్డారు.

ఇది జరిగిన తరువాత ఆ గ్రామంలో ఈ విషయాన్ని పెద్దగా చర్చించటం మొదలుపెట్టారు. కొందరు " ఆ గొల్లవనితది" తప్పన్నారు. కొందరు పాముది తప్పు అని, కొందరు గరుడపక్షిది తప్పు అని, కొందరు బ్రాహ్మణుడిది తప్పుఅని వాదించటం ఆరంభించారు.
ఈ వాదప్రతివాదములు యమలోకం దాకా వెళ్ళినాయి.
చిత్రగుప్తుడు, "ప్రభూ! పాపం ఎవరికి చెందుతుంది" అని తన ప్రభువైన యమధర్మరాజుని అడిగాడు. దానికా సమవర్తి "చిత్రగుప్తా! ప్రకృతిసిద్ధంగా జరిగిన విషయాలకు పాపం ఎవరికి చెందదు. ఆకలిగొన్న పక్షి తన ఆహారంకోసం పాముని తన్నుకెళ్ళటం సహజం. అది ప్రాణభయంతో విషం క్రక్కుట సహజం. గాలికి పెరుగుకుండ పైన బట్ట తొలగటం సహజం. నివేదనకు భోక్తలు మరియు అథిదులకు పెట్టే అన్నం ముందే రుచి చూడరు. అది సహజ ధర్మం. అలా చూస్తే ఎంగిలి దోషం వస్తుంది. కనుక బ్రాహ్మణుడు తన ధర్మం నిర్వర్తించాడు. ఇలా సహజముగా జరిగిన సంఘటనలకు పాపం అంటావేమిటి? 

ఏమైనా పాపం ఉంటే, అక్కడ భూలోకంలో ఈ ధర్మసూక్ష్మాలు తెలియకుండా "పాపం వీరిది, వారిది అని" ధర్మనిర్ణయం చేస్తున్నారే, వారికి పంచు" అని తీర్పునిచ్చాడు.
కాబట్టి మనము ధర్మసుక్ష్మాలు తెలియకుండా (మరియు మనం చూడకుండా ఎవరో చెప్పింది విని) వారిది తప్పు , వీరిది తప్పు అని నిర్ణయము చేస్తే, పాపములో భాగము మనకు పంచుతారు. ఇది యమధర్మరాజు చేసిన నిర్ణయము, శాస్త్రాము. కనుక గాలిమాటలు, పుకార్లు, చాడీలు చెప్పేవారు, ఇతరులను నిందించడమే పనిగా పెట్టుకున్నవారు తస్మాత్ జాగ్రత్త! మీకు ఎవరి పాపం అంటుకుంటోందో ?! 

To be continued .... 

Saturday, 4 July 2020

భారతీ తీర్థ స్వామి సూక్తి



Guru Parampara has begun from Lord Dakshinamurti. Though the Lord is One, the form of Dakshinamurti is the one that bestows knowledge. It was Sri Dakshinamurti who first taught the knowledge of the Self to Rishis such as Sanaka. Sri Adi Shankaracharya has penned Sri Dakshinamurti Stotram that contains the essence of the Vedantic teaching.

- Jagadguru Sri Bharathi Tirtha Swami

Friday, 3 July 2020

స్వామి సచ్చిదానంద సూక్తి



Learn from Mistakes

Stop suffering. When you make a mistake, keep the lesson, but don’t brood over the past. We all make mistakes at one point. You were a baby, you soiled the bed, wet the bed. Will you be brooding over it now? ‘Oh, mommy, I wet my bed, I wet my bed.’ Would you be still thinking of it now? That is a baby’s life. Like that, when you make a mistake, you are a baby in that respect. You made a mistake without knowing. Now you know. You can say, ‘Okay, I will never do that again.’ Every failure should be a stepping stone for your future success. So, don’t brood over past mistakes.

- Swami Satchidananda

Wednesday, 1 July 2020

- స్వామి కృష్ణానంద సూక్తి



Initiation is not mere utterance of words. It is a communication of an energy, a force. It is the will of the Guru, as it were, entering into the will of the disciple, where both have to be on the same level. Otherwise, there cannot be initiation.

- Swami Krishnananda