మన చేతుల్లోనే ఉంది
ఇస్లామిక్‌రాజులు భారతదేశం మీద దండయాత్రలు చేయకముంది మనది ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశం. ఇస్లామిక్‌రాజులు దాదాపు 1300 సంవత్సరాలు విశృంఖలంగా సంపద లూటీ చేసినా, భారత్ ప్రపంచంలో సంపన్నదేశంగానే ఉంది. బ్రిటిషర్లు భారతదేశానికి రాకముందు ఇంగ్లాండులో ప్రజలకు ఒక పూట తిండి దొరకడం కూడా గగనంగా ఉండేది. ఆ సమయంలో భారతదేశం ప్రపంచంలో ఎగుమతుల్లో మొదటి స్థానంలో ఉంది. మనం ఎగుమతి చేసిన వస్తువులకు....ఆఖరుకి చెప్పులైనా, వాటికి విదేశాల్లో విపరీతమైన డిమాండ్ ఉండేది. భారతీయ వస్తువుల కొనుగోలుకు బంగారం, వజ్రవైరూఢ్యాలను మొదలైనవి చెల్లించేవారు. ఆంగ్లేయులు మన మాతృభూమిపై దండేత్తాక వాళ్ళ దరిద్రం వదిలిపోయింది. మన సంపద మొత్తం కొల్లగొట్టి ధనికదేశంగా మారారు. ఈ రోజు ప్రపంచదేశాలు తమదంటూ అనుభవిస్తున్న సంపద.....అది భౌతిక సంపదైనా, ఆధ్యాత్మిక సంపదైనా, అది మన దగ్గరి నుండే వెళ్ళిందని మనం గుర్తించాలి. ప్రపంచం బట్టలు కట్టుకోవడం కూడా తెలియని రోజుల్లో మహోన్నత నాగరికులుగా జీవించిందే భారతీయులే. ఎంతో సంపద లూటీ అయినా, స్వాతంత్ర్యం వచ్చేనాటికి భారత్ రూపాయి విలువ అప్పటి అమెరికా డాలర్‌కు సరిసమానంగా
ఉంది. ఈరోజు మన రూపాయి విలువ రోజురోజుకు పడిపోతోంది. ఆర్ధికమంత్రి వయసుకు సరిసమానంగా చేరుతుందనంటున్నారు. ఆర్ధికపరిస్థితి దివాలతీసేల ఉన్నదని చెప్తున్నా, ఈరోజుకు భారత్ ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశం. కాకపోతే మన సంపద మొత్తం నల్లధనం పేరున స్విస్‌బ్యాంకులో ఉంది. 2011 నాటికి 75 లక్షల కోట్ల విలువైన భారతీయ సంపద, నల్లధనం రూపంలో స్విస్ బ్యాంకులో ఉన్నదని అంచనా. రూపాయి పతనమవుతున్నదని గగ్గోలు పెడుతున్న ఆర్ధిక మంత్రి నల్లధనం గురించి మాట్లాడకపోవడం విడ్డూరం.
ఇకపోతే రూపాయి విలువ మరింత పడిపోకుండా కాపాడగలిగే శక్తి ప్రతి భారతీయుడికి ఉంది. స్వాతంత్ర్య సంగ్రామంలో ఏ విధంగానైతే విదేశీవస్తువులను బహిష్కరించారో, అదే విధంగా ఇప్పుడూ విదేశీవస్తువులను సంపూర్తిగా బహిష్కరించాలి. సాధ్యమైనంతవరకు భారతీయవస్తువులనే కొనుగోలు చేయాలి. పెట్రోలు దిగుమతిని తగ్గించాలి. అంటే సాధ్యమైనంతవరకు వాహానవాడకాన్ని తగ్గించాలి. ఆనాడు ఏ విధంగానైతే విదేశివస్తువలను బహిష్కరించారో, అదే విధంగా ఈరోజు చేయాలి. అప్పుడే రూపాయి విలువ కాస్తైన పెరుగుతుంది. భారతీయ ఉత్పత్తులనే వాడండి, భారతదేశాన్ని రక్షించండి.
గమనిక : ఫోటోలో ఉన్నాయి కానీ, కార్బన్, వర్జిన్ మనవి కావు.
జై హింద్
వందేమాతరం

No comments:
Post a Comment