సుబ్రహ్మణ్యుడి ఆరు ముఖాలు 6 కిరాణాలను, జ్ఞానం, వైరాగ్యం, బలం, కీర్తి, శ్రీః, ఐశ్వర్యం అనే 6 తత్త్వాలను సూచిస్తాయి. చతుర్వేదాలకు, 6 వేదాంగాలకు, షట్ దర్శన శాస్త్రాలకు ఆయనే మూలం అని చెప్తున్నాయి. ఆయన తన పంచేంద్రియాలను, మనసును వశం చేసుకున్నాడని సూచిస్తున్నాయి. షణ్ముఖుడే అనంతమైన శిరస్సులు కల విరాట్ పురుషుడు. విశ్వమంతా ఆయన దృష్టి ప్రసరించగలడని విశ్వతోముఖ తత్త్వాన్ని బోధిస్తున్నాయి. కార్తికేయుడు సర్వవ్యాపకుడు, సర్వశక్తిమంతుడు, సంకల్ప మాత్రం చేత అనేక రూపాలను పొందగలవాడు.
స్వామి శివానంద
No comments:
Post a Comment