ఓసారి ఓ రాజుకు చెడ్డకల వచ్చింది. దాని ఫలితం తెలుసుకోవాలనుకుని జోస్యుల్ని పిలిపించాడు. ఒక జోస్యుడు తాటాకులు తెరిచి "చెడు వార్త.. నీ భార్య, పిల్లలు, భంధువులు అందరూ నీ కళ్ళముందే పోతారు అని నాదిజోస్యం చెప్తోంది" అన్నాడు.
రాజుకు కోపం వచ్చింది. "నా వాళ్ళంతా చనిపోతారని చెప్పిన వీడిని చెరలో వేయండి" అని ఆజ్య్నాపించాడు. తర్వాత వచ్చిన జోస్యుడు కూడా అదే చదివాడు.
అయితే వేరేలా చెప్పాడు. "మంచివార్త, నీ ఆయువు గట్టిది. నీ భంధువులు, భార్య, పిల్లలకన్నా నువ్వు ఎక్కువ కాలం బతుకుతావు" రాజు అతనికి ఎన్నో కానుకలిచ్చి పంపాడు. ఇద్దరు జోస్యులు ఒకే విషయాన్ని చదివి రెండు రకాలుగా చెప్పారు. అంటే వాళ్ళు విషయాన్ని చూసిన కోణంలో వాళ్ళ తెలివితేటలు ఇమిడి వున్నాయి.
కనుక, ఏ విషయాన్నైనా ఇష్టాయిష్టాల్ని పట్టించుకోకుండా చూడండి. ప్రతి పరిస్థితిని మీకు సానుకూలం చేసుకుని ఎలా ఎదగాలి అని ఆలోచించండి. గొడవ వుందా లేదా అన్నది పరిస్థితిలో లేదు. దాన్ని మీరెలా తీసుకుంటారన్న దాంట్లో వుంది. లభించినదాంతో జీవితాన్ని ఎలా ముందుకు నడిపిస్తారన్న విషయంలో మీ తెలివితేటలు దాగుంటాయి. ఇది మీరు గుర్తెరగాల్సిన రహస్యం.
--- సద్గురు జగ్గి వాసుదేవ్

Via Ashwin Kumar Dulluri

No comments:
Post a Comment