నేతన్నల కోసం, నేలతల్లి చలువ కోసం - ఒకసారి ఆలోచించండి
• 1800 కు పూర్వం వరకు ప్రపంచ వస్త్ర తయారీలో భారత్ ముందుండేది.
• ఇండియా ప్రపంచానికి దుస్తులు తొడిగిందని 'హౌ ఇండియా క్లాత్డ్ ద్ వరల్డ్' అనే పుస్తకంలో పేర్కొన్నారు.
• ఈ రెండున్నర శతాబ్దాల్లో భూతాపం పెరగడానికి ముఖ్య కారణం చేనేత వస్త్రం పారిశ్రామిక వస్త్రంగా మార్పు చెందడమే.
• ఒక మీటరు ఖాదీ తయారు చేయాలంటే కేవలం 3 లీటర్ల నీరు సరిపోతుంది. అదే ఒక జత జీన్స్ ప్యాంట్కు అవసరమైన వస్త్ర తయారు కావాలంటే 10 వేల లీటర్ల నీరు కావాలి.
• అమెరికన్ బ్రాండ్ టీ షర్టు తయారు చేయాలంటే 4 వేళ లీటర్ల నీరు కావాలి. విషతుల్య పదార్ధాలను వాడాలి.
• ఒక స్పోర్ట్స్ టీషర్టు వల్ల వెలువడుతున్న కాలుష్యం ఒక కారు 15 కిలోమీటర్లు దూరం ప్రయాణిస్తే వెలువడే కార్బన్ మోనాక్సైడ్కు సమానం.
ఏది వాడాలో నిర్ణయించుకోండి.
No comments:
Post a Comment