ॐ ఓం నమో లక్ష్మీనారాయణాయ ॐ
ॐ మార్చి 23, శనివారం, ఫాల్గుణ శుద్ధ ఏకాదశి. దీనికే ఆమలక ఏకాదశి, ధాత్రీ ఏకాదశి ఎని పేర్లు. ఆమలకం అంటే ఉసిరి అని అర్ధం. దీన్నే ధాత్రీ అబి కూడా అంటారు. ఉసిరిచెట్టు విష్ణుస్వరూపం. ఆమలక ఏకాదశి నాడు ఉసిరిక చెట్టు కిందఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే విశేష ఫలం లభిస్తుంది.
ॐ ఈ ఏకాదశి నాడు చేసిన ఏ చిన్న దానమైనా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరంగా శ్రీ విష్ణూ సహస్రనామ స్తోత్రాన్ని పారయణ చేయడం ఉత్తమం. శ్రీ విష్ణూ సహస్రనామం స్తోత్రం చదవడం రానివారు, "శ్రీ రామ రామ రామ" అనే నామాన్ని భక్తితో వీలైనని సార్లు జపించండి.
ॐ శ్రీ మహావిష్ణు లేక శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించండి.
ॐ ఓం నమో లక్ష్మీనారాయణాయ ॐ
Eco vinayaka

No comments:
Post a Comment