కల్పం యొక్క ప్రాధాన్యత తెలియాలంటే యజ్ఞం యొక్క ప్రాముఖ్యత తెలియాలి. యజ్ఞం సనాతన ధర్మానికి మాత్రమే చెందిన అద్భుత ప్రక్రియ. యజ్ఞం అనే సంస్కృత పదం యజ్ అనే ధాతువు నుంచి ఉద్భవించింది. యజ్ అంటే దానం, సంఘటీకరణం, దేవపూజ అనే 3 అర్దాలు సంప్రదాయంలో చెప్పారు. దేవతా శక్తులకు కృతజ్ఞత సమర్పించడం, గౌరవించడం దేవపూజ. సంఘటీకరణం అనగా ఒకరి వద్దనున్న వనరులను పారేయకుండా /వృధా చేయకుండా ఒక చోట సమన్వయం చేయడం. దేవపూజ మరియు సంఘటీకరణం ద్వారా వచ్చిన వచ్చిన లాభాలను సమాజ శ్రేయస్సు కోసం పునర్వినియోగంలోకి తీసుకురావడం. సంఘటీకరణానికి ఐక్యతను పొందడం అనే అర్దం కూడా చెప్పారు. సత్కారం, ఉపకారం, సంఘటనం అనే 3 లక్షణాలను యజ్ఞం వ్యక్తం చేస్తుంది. 'దేవతోద్దేశేన హవిస్త్యాగః' అని జైమనీయ సూత్రం 4.2.27 అంటున్నది. అనగా దేవతలను ఉద్దేశ్యించి హవిస్సులను త్యాగం చేయడం యజ్ఞం. ఇంతకముందే చెప్పుకున్నాం వ్యక్తిని, సమాజాన్ని దైవీభావల దిశగా ప్రేరేపించేది యజ్ఞం అని. అదిగాక యజ్ఞానికి ఇంకా అనేక అర్దాలను ఋషులు చెప్పారు. నిస్వార్ధ కర్మయే యజ్ఞం. అగ్ని ముఖంగా (సాగ్నికంగా) హవిస్సులు ఇస్తేనే యజ్ఞం అని చెప్పకుండా, అగ్ని లేకుండా కూడా యజ్ఞం చేయవచ్చని ధర్మశాస్త్రం స్పష్టం చేస్తోంది. ఈశ్వరుని ప్రీతి కొరకు చేసే ప్రతి పని యజ్ఞమే అన్నారు సద్గురు శివానంద మూర్తిగారు.
యజ్ఞంలో ప్రధానంగా వినపడేది 'ఇదంన మమ'. అనగా ఇది నాది కాదు అని, యజ్ఞంలో హవిస్సును అర్పిస్తూ, ప్రతి మంత్రం చివర ఇది చెప్తారు. యజ్ఞంలో వేయబడే హవిస్సే నాది కాదు, ఇది నా గురించి కాదు అన్న భావన ఆ మంత్రంలో ఉంది. యజ్ఞం కేవలం మానావళి కోసం, అందులో ఒక వర్గం వారి శ్రేయస్సు కోసం చేయబడే క్రతువు కాదు, అది సమస్త విశ్వం కోసం చేయబడుతుంది. దేవ, యక్ష, కిన్నెర, కింపురుష, మానవ, దానవ, జంతు, పక్షి, క్రిమి, కీటక, సిద్ధ, విశ్వేదేవతలు, 14 భువనాలు, స్థూల, సూక్ష్మ, కారణ లోకాలు, ఇంకా అనేకానేక లోకాలు, ఆ లోకవాసులు, యావత్తు విశ్వానికి మేలు కలగాలని, విశ్వం మొత్తం దైవీ భావలతో నిండాలని, మానసిక, భౌతిక, ఆధ్యాత్మిక, పర్యావరణ కాలుష్యాలను నశించి, శుద్ధి జరగాలని యజ్ఞం నిర్వహించబడుతుంది. యజ్ఞం ఎవరు నిర్వహించినా, దాని ఫలాలు అందరికి చేరుతాయి. అది ఆ ప్రక్రియలో ఉన్న మహత్తు. అదే సనాతన ధర్మం.
భూలోక మానవులకు తప్ప, అన్యలోక వాసులకు యజ్ఞం చేసే కర్మాధికారం లేదు. యజ్ఞం కేవలం ఇక్కడ మాత్రమే జరుగుతుంది. కానీ అన్ని లోకాలను సమన్వయ పరుస్తుంది. అన్ని లోకవాసులను ఆ యాగస్థలం వద్దక తీసుకువచ్చి, ఆశీస్సులు అందిస్తుంది. వారిని తృప్తి పరిచి, శక్తినిచ్చి, మానవుల కామ్యాలను (కోరికలను) తీరుస్తుంది. యజ్ఞానికి లౌకికమైన (భౌతికమైన), అలౌకికమైన, పారమార్ధికమైన ప్రయోజనాలున్నాయి. యజ్ఞకర్మ పర్యావరణ కాలుష్యాన్ని శుద్ధి చేస్తుందని, మానసిక పరివర్తనను తీసుకువస్తుందని, అది జరిగిన ప్రదేశం చుట్టు ప్రక్కల మొక్కలు, వృక్షాల ఎదుగుదల, జంతువుల ప్రవర్తనలో సానుకూలమైన మార్పు కనిపిస్తుంది, ఎదుగుదల త్వరితగతమవుతుందని వేదం స్పష్టం చేసింది. యజ్ఞం మీద గత 50 ఏళ్ళకు పైనుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రతి పరిశోధన ఇది పరమసత్యమని పదేపదే ఋజువు చేశాయి. అందుకే అనేక దేశాల విశ్వవిద్యాలయాల్లో అగ్నిహోత్ర ప్రక్రియ మీద ప్రత్యేక పరిశోధన బృందాలు ఏర్పడ్డాయి. అక్కడి ప్రభుత్వాలు సైతం వీటికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నాయి. అధర్మాల దేశాల్లో సైతం అగ్నిహోత్ర ప్రచార ఉద్యమాలు చాలా గొప్పగా జరిగాయి. (అధర్మాలు = అన్యమాతలు - వేదం చెప్పిందేదో అదే ధర్మం. దానికి విరుద్ధమైన జీవన విధానం అధర్మం. వేదాన్ని అంగీకరిచనిది, వేదానికి విరుద్ధమైనది, వేదాన్ని ద్వేషించేది అధర్మం. ధర్మం అంటే సనాతన ధర్మం తప్ప వేరొకటి కాదు. కనుక అన్యమైనవి మతాలు, అవి ధర్మాలు కాదు, అందువల్ల అవి అధర్మాలు = ధర్మం కానివి.) అమెరికాలోని వాషింగ్‌టన్ డి.సి.లో అగ్నిహోత్ర విశ్వవిద్యాలయం (University of Agnihotra, Washington D.C) అనే అధ్యయన కేంద్రం, హోమధెరపీ ఇంటర్నేషనల్ (Homatheraphy International) అనే సంస్థ ఉన్నాయి. ఇవి యజ్ఞానికున్న భౌతిక ప్రయోజనాల్లో కొన్ని.
To be continued ..................
Hindu Dharma - 214 (Significance of Yajna-1)
To know the significance of Kalpa, one must know the significance of Yajna. Yajna is a wonderful process which belongs only to Sanatana dharma. The word yagna is derived from the Sanskrit root yaj, meaning to give (dãn), to unify (sangatikaran) and to perform Devapujã. DEVAPUUJAA (regard for the forces of nature and respect for elderly persons), SAMGATI KARANA (co-ordination of resources at one's disposal, and DAANA (recycling of benefits accuring from DEVAPUUJAA and SAMGATI KARANA for the welfare of society (are the basics of “VEDIC ‘YAJNA".) A yagna is one of the oldest rituals in Sanãtan Dharma, to propitiate the deities. Yagna encompasses the attributes of welcoming (satkãr), altruism (upkãr) and unity (sangathan). Its foremost meaning is “to give.” Yagna as a rite is defined as offering oblations in the name of devas – devatoddeshena havistyãgah – while specific mantras are being chanted. The Jaiminiya sutra (4.2.27) explains that it is an act of giving up of articles to please the devas. The important rite in a yagna is offering oblations into the fire. As said in previous postings, yajna is one, which inspires man and society towards godliness (Daivi bhavas) (दैवी भाव्). And there are many meanings to yajna defined in sampradaya by Rishis. Selfless act is Yajna. Yajna performed by giving oblations in fire is called Saagnika yajna and there is another type of yajna, where no fire is needed for performance. It is done mentally, by following dharma etc. Sadguru Sivananda Murthy garu said Every act which is done to please Isvara is Yajna.
इदं न मम (Idam na mama) is the word chanted in Yajna after every giving oblation. It means ‘this is not mine’, ‘this does not belong to me’. Whatever is offered in Yajna is not mine, not for my sake, is the essence of this mantra. Yajna is performed not only for the sake of mankind, or for a certain group of mankind. It is performed for the welfare of whole universe. Deva, Yaksha, kinnera, kimpurusha, manava, danava, animal, bird, insect, micro-organism, siddhas, visvedevas, 14 buvanas, sthula, sukshma, karana lokas, many other lokas, those residing in those lokas are benefitted by this divine act. Its main objective is to fill the universe with godly attributes, to clear or purify psychological, physical, adhytamik and environmental pollution. Irrespective of whoever performs yajna, it benefits all. This is what Sanatana dharma is.
Except for bhuloka vasas (humans), no other entities have अधिकर् (adhikar) to perform yajna karma. Yajna will happen only here. But it coordinates all the lokas. Various jivas residing in various lokas are attracted to the place where this great act is performed. It gives them satisfaction and power and they in return give us boons. There are physical, Sacred and paaramathik (परमार्धिक्) benefits of yajna. It is said in Vedas that Yajna purifies environmental pollution, cures physiological problems, improves mental health, increases growth in plants around the area where is ‘pavitra karma’ is performed, will have positive change on behavior of animal and bio-diversity and this has been proved again and again in every research conducted on yajnas in more than last 50 years. That is why, many countries have started special study centers in universities for research on Yajnas and those governments are allocating funds to such research. Even in adharmik countries, many social campaigns took place in support of agnihotra. (Adharmik = Anything which is not dharma. What is said in Vedas is dharma, anything which don’t accept authority of Vedas, or which condemns it, or goes against it, or rejects is Adharma. Dharma means Sanatana Dharma (Hinduism including sikhism) and not anything else. Hence, we can term them as adharmas = non-dharmas). There is study center in Washington D.C. by the name Universities of Agnihotra and also a Therapy center by the name 'Homatheraphy International' to popularize and conduct research on Yajnas and Agnihotra. These are some of the physical benefits of yajna.

To be continued ....................
No comments:
Post a Comment