నాకు చాలా రోజుల్నుండీ అర్థం కాని ఒక విషయం - ఆంధ్రాలో ఉన్న తిరుమల గుడి .. రాష్ట్ర విభజన జరిగిపోయిన తరవాత కూడా ఆ టిటిడి బోర్డ్ లో ఇద్దరు తెలంగాణా వ్యక్తుల్ని ఎందుకు సభ్యులుగా నియమించారు? తెలంగాణాలో ఉన్న ... ఉదాహరణకి ... భద్రాచలం గుడి బోర్డ్ లో గానీ, యాదాద్రి గుడి బోర్డ్ లో గానీ ఏపీ వ్యక్తులు ఉన్నారా? లేక టిటిడి బోర్డ్ లో ఈ నియామకాలు విభజన చట్టంలో ఉన్నాయా? అటువంటిదేమీ లేనట్లయితే మరి ఇది ఏపీ ప్రభుత్వ అతి మంచితనమా?
@బాబు గారు, మీరు పదే పదే క్రిస్టియన్ అని ఎందుకు తొలగించాలి అంటున్నారు ? ఒకవైపు ఘర్ వాపసీ అంటూ క్రిస్టియన్ ని తొలగించాలి అని ఎందుకంటున్నారు ? జేసుదాసు గారిని గురువాయూర్ లోకి అనుమతించడంలేదని ఆయన బొద్దింకలాగా పుట్టినా బాగుండేది అని ఆవేదన వ్యక్తం చేసినా దున్నపోతు మీద వడగళ్ళ వాన పడినట్లు చలనమే లేదే ? మనం పూజించే ఏ దేవుడికీ లేని అంటరానితనం ఈ పూజారులకేలా ?
క్రిస్టియన్ అయిన అనితను TTD బోర్డ్ నుంచి తొలగించాలి
ReplyDeleteనాకు చాలా రోజుల్నుండీ అర్థం కాని ఒక విషయం - ఆంధ్రాలో ఉన్న తిరుమల గుడి .. రాష్ట్ర విభజన జరిగిపోయిన తరవాత కూడా ఆ టిటిడి బోర్డ్ లో ఇద్దరు తెలంగాణా వ్యక్తుల్ని ఎందుకు సభ్యులుగా నియమించారు? తెలంగాణాలో ఉన్న ... ఉదాహరణకి ... భద్రాచలం గుడి బోర్డ్ లో గానీ, యాదాద్రి గుడి బోర్డ్ లో గానీ ఏపీ వ్యక్తులు ఉన్నారా? లేక టిటిడి బోర్డ్ లో ఈ నియామకాలు విభజన చట్టంలో ఉన్నాయా? అటువంటిదేమీ లేనట్లయితే మరి ఇది ఏపీ ప్రభుత్వ అతి మంచితనమా?
ReplyDelete@బాబు గారు,
ReplyDeleteమీరు పదే పదే క్రిస్టియన్ అని ఎందుకు తొలగించాలి అంటున్నారు ? ఒకవైపు ఘర్ వాపసీ అంటూ క్రిస్టియన్ ని తొలగించాలి అని ఎందుకంటున్నారు ? జేసుదాసు గారిని గురువాయూర్ లోకి అనుమతించడంలేదని ఆయన బొద్దింకలాగా పుట్టినా బాగుండేది అని ఆవేదన వ్యక్తం చేసినా దున్నపోతు మీద వడగళ్ళ వాన పడినట్లు చలనమే లేదే ? మనం పూజించే ఏ దేవుడికీ లేని అంటరానితనం ఈ పూజారులకేలా ?