వంట గదిలో(kitchen),ఇంటి గడపకు ఇరువైపులా(both sides),ధాన్యాగారంలో(బియ్యం,పప్పులు మొదలైనవి నిలువ ఉంచే ప్రదేశంలో,తులసి కోటలో లేదా తులసిమొక్క దగ్గర,రావి చెట్టు కిందా దీపా
రాధన చేయాలి.
అంతేకాదు,పెద్ద వయసు వారు నివసిస్తున్న ఇళ్ళ దగ్గర,దేవాలయాలు,మఠాలు,గోశాలల్లో,పెద్ద వయసున్న చెట్ల వద్ద,ఆకాశదీపం(దేవాలయాల్లో అయితే ధ్వజస్థంభానికి వెలిగిస్తారు,మనం ఇళ్ళ పైకప్పు మీద పెట్టాలి),నదుల్లోనూ,చెరువుల్లోనూ దీపాలను వదలాలి.ప్రతి గదిలోనూ,ప్రతి మూలలోనూ దీపం వెలిగించాలి.అలాగే నాలుగు వీధుల కూడలిలోనూ(నాలుగు రోడ్లు కలిసే ప్రదేశంలో) దీపం వెలిగించాలి.
నువ్వుల నూనె దీపాలనే వెలిగించండి.మట్టి ప్రమిదలనే వాడండి.పర్యావరణాన్ని కాపాడండి.
అందరికి దీపావాళి శుభాకాంక్షలు.

No comments:
Post a Comment