ఓం నమః శివాయ
శివలింగం దేనికి సంకేతం?
శివలింగం బ్రహ్మాండానికి ప్రతీక.శివలింగం ellipsoid అంటే 3-Dimensional ellipse ఆకారంలో ఉంటుంది.Modern cosmologistsలు galaxy ల మధ్యభాగాన్ని(core) ఫొటొ తీసినప్పుడు ప్రతి galaxy core కూడా ellipsoid ఆకారంలోనే ఉంది.నిరాకారమైన(unmanifest) శక్తి(energy) ఒక సాకార రూపాం(manifest form)లోకి మారే ప్రక్రియలో అది మొట్టమొదటగా ellipsoid అంటే లింగాకారాన్ని సంతరించుకుంటుంది.మనం ధ్యానం ద్వారా ఆత్మను తెలుసుకుని,ఈ శరీరం మనం కాదు అని అనుభవం ద్వారా గ్రహించినప్పుడు మనలో ఉన్న శక్తికూడా లింగాకారంలో ఉన్నట్లు మనం తెలుసుకోగలం.మరణించే ముందు కూడా ఆత్మ కూడా ellipsoid అంటే లింగాకారాన్ని సంతరించుకుంటుంది.అంటే శక్తి(energy) యొక్క మొదటి రూపం,చివరి రూపం కూడా లింగాకారమే.ఆఖరికి భూకక్ష్య(earth's orbit) కూడా దీర్ఘవృతాకారంలో(elliptical shape) ఉంటుంది.శివలింగం వీటికి సంకేతం.అందువల్ల అది ellipsoid ఆకారంలో ఉంటుందని లింగపురాణం తెలియజేస్తొంది.లింగపురాణం విశ్వనిర్మాణశాస్త్రం(cosmology) గురించి,galaxy లు,అంతరిక్షం(space) గురించి నేటి science కన్నా గొప్పగా వివరించింది.శివుడిని ఆరాధించడం అంటే మొత్తం విశ్వాన్ని ఆరాధించడం.
లింగపురాణంలో చెప్పబడినట్టుగా కనుక శివలింగ నిర్మాణం చేస్తే అది అనంతమైన దివ్యశక్తిని నిరంతరం గ్రహిస్తూ ఆ శక్తిని దాచి ఉంచుకునే ఒక powerhouse లా పనిచేస్తుందని,ఆ శక్తితో మనలో ఉన్న 6 చక్రాలను,మన శరీరంలో ఉన్న 72000 నాడులను ప్రేరేపిస్తుదని,కుండలిని శక్తిని మెల్కొలుపుతుందని సద్గురు జగ్గివాసుదేవ్ గారు ధ్యానలింగా దేవాలయం ద్వారా నిరూపించారు.అలాగే ఒక్కొక్క పదార్ధంతో చేసిన శివలింగం ఒక్కక్క రకమైన దివ్యశక్తిని గ్రహించి,అనేక సమస్యలను దూరం చేస్తుంది.అందుకని ఈ కార్తీక మాసంలో అందరు శివాలయానికి వెళ్ళండి.శివాలయంలో దీపారాధన చేయండి.శివపూజ చేయండి.
శివుడు అభిషేకప్రియుడు కనుక మీ ఇంట్లో రోజు కనీసం ఒక చిన్న గ్లాసు నీటితోనైనా శివలింగాన్ని "ఓం నమః శివాయ "అని,లేదా కేవలం"ఓం" కారాన్ని చెబుతునైనా అభిషేకించండి.స్త్రీలు కూడా శివలింగాన్ని ఆరాధించవచ్చు.కాలక్రమంలో కొందరు స్త్రీలు శివలింగాన్ని ఆరాధించకూడదని ప్రచారం చేశారు తప్ప ఎక్కడ శివారాధన స్త్రీలకు నిషేధించలేదు.
ఈ ప్రపంచ చరిత్రలో శివలింగాన్ని ఆరాధించడం చాలా పురాతనమైనది.మరొక గొప్ప విశేషం ఏమిటంటే అన్ని మతాల వారు కూడా ఏదో ఒక రూపంలో శివలింగాన్ని ఆరాధిస్తున్నారు,అందుకు తగిన ఆధారాలు కూడా ఉన్నాయి.

No comments:
Post a Comment