|| ॐ || ఓం నమో నారాయణాయ || ॐ ||
ॐ My Dear youth, You 'must' read this post.
ॐ జ్యోతిష్యంలో తిధులు ఎలా నిర్ణయిస్తారు?
ॐ మనకు తెలుసు చంద్రుడు భూమి చుట్టూ 360 డిగ్రీల కోణంలో తిరుగుతాడు. మన జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతుందంటే చంద్రుడి యొక్క ప్రతి 12 డిగ్రీలకు గమనాన్ని ఒక తిధిగా లెక్కించాలి. ఇలా 360 డిగ్రీల గమనానికి మొత్తం 30 తిధులు వస్తాయి.
ॐ అమావస్య తరువాత వచ్చే పాడ్యమితో మన హిందువులకు నెల(మాసం)మొదలువుతుంది.అమావ ాస్య తరువాత వచ్చే పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు మొత్తం 15 రోజులు. 15 రోజులను ఒక పక్షం అంటారు. అమావాస్య తరువాత వచ్చే పాడ్యమి నుంచి పౌర్ణమి తో ముగిసే మొదటి పక్షాన్ని శుద్ధ పక్షం/శుక్ల పక్షం అంటారు. పౌర్ణమి తరువత వచ్చే పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఉండే 15 రోజుల కాలమైన రెండవ పక్షాన్ని బహుళ పక్షం/కృష్ణ పక్షం.
ॐ శుద్ధ ఏకాదశి అంటే 120 నుంచి 132 డిగ్రీల మధ్య ఉన్న చంద్రగమనం. 300 నుంచి 312 డిగ్రీల చంద్రగమనం బహుళ ఏకాదశి.
ॐ జ్యోతిష్యం మూఢనమ్మకం కాదు. చంద్రుడి కదలికలను ఆధారంగా చేసుకుని నిర్ణయించబడవే తిధులు. ఇదంతా సైన్సు. అందుకే మన సుప్రీం కోర్టు కూడా జ్యోతిష్యం సైన్సు అని తీర్పునిచ్చింది.
ॐ మన హిందువుల గొప్పతనం ఏమిటంటే ఏ టెలిస్కోపు వాడకుండా, తమ మేధస్సుతోనే ఇదంతా లెక్కగట్టి చెప్తారు.
ॐ హిందువని గర్వించండి. హిందువుగా జీవించండి.
ॐ 21-2-2013, గురువారం మాఘశుద్ధ ఏకాదశి, దీనికి భీష్మ ఏకాదశి అని పేరు. ఈ రోజున తప్పకుండా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదవండి.విష్ణు నామాలను జపించండి.
ॐ My Dear youth, You 'must' read this post.
ॐ జ్యోతిష్యంలో తిధులు ఎలా నిర్ణయిస్తారు?
ॐ మనకు తెలుసు చంద్రుడు భూమి చుట్టూ 360 డిగ్రీల కోణంలో తిరుగుతాడు. మన జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతుందంటే చంద్రుడి యొక్క ప్రతి 12 డిగ్రీలకు గమనాన్ని ఒక తిధిగా లెక్కించాలి. ఇలా 360 డిగ్రీల గమనానికి మొత్తం 30 తిధులు వస్తాయి.
ॐ అమావస్య తరువాత వచ్చే పాడ్యమితో మన హిందువులకు నెల(మాసం)మొదలువుతుంది.అమావ
ॐ శుద్ధ ఏకాదశి అంటే 120 నుంచి 132 డిగ్రీల మధ్య ఉన్న చంద్రగమనం. 300 నుంచి 312 డిగ్రీల చంద్రగమనం బహుళ ఏకాదశి.
ॐ జ్యోతిష్యం మూఢనమ్మకం కాదు. చంద్రుడి కదలికలను ఆధారంగా చేసుకుని నిర్ణయించబడవే తిధులు. ఇదంతా సైన్సు. అందుకే మన సుప్రీం కోర్టు కూడా జ్యోతిష్యం సైన్సు అని తీర్పునిచ్చింది.
ॐ మన హిందువుల గొప్పతనం ఏమిటంటే ఏ టెలిస్కోపు వాడకుండా, తమ మేధస్సుతోనే ఇదంతా లెక్కగట్టి చెప్తారు.
ॐ హిందువని గర్వించండి. హిందువుగా జీవించండి.
ॐ 21-2-2013, గురువారం మాఘశుద్ధ ఏకాదశి, దీనికి భీష్మ ఏకాదశి అని పేరు. ఈ రోజున తప్పకుండా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదవండి.విష్ణు నామాలను జపించండి.
No comments:
Post a Comment