హెబ్రివ్ బైబిల్‌లో కూడా భారతదేశానికి హోదు అనే పదాన్ని ఉపయోగించింది. ఈ పదం జుడాయిజం మతస్థులు హిందువులను, భారతదేశాన్ని గురించి వాడిని పదం. హెబ్రివ్ బైబిల్ (పాత నిబంధన) క్రీ.పూ.300 ఏళ్ళకు ముందు నుంచి ఉందని భావిస్తున్నారు. ఈ రోజుకి ఇజ్రాయిల్‌లో హెబ్రివ్ భాషలో భారత్‌ను హొదుగానే సంబోధిస్తారు. చైనీయులు హిందువులకు హైన్-తు అనే పదాన్ని క్రీ.పూ.100 నాటికే ఉపయోగించారు. క్రీ.పూ.100 కు చెందిన సాయి-వాంగ్ కదలికలను వివరుస్తూ, సాయి-వాంగ్ దక్షిణ దిశగా కదిలి హైన్-తు మీదుగా వెళ్ళాడని అందులో చెప్పబడింది. చైనీ యాత్రీకులు ఫా-హైన్ (క్రీ.శ.5), హుయెన్-సాంగ్ (క్రీ.శ.7) వారు 'యింతు' అనే పదాన్ని హిందువులను, భారతదేశాన్ని సంబోధిస్తూ ఉపయోగించారు. ఇప్పటికి ఈ యింతు అనే పదం చైనాలో వాడుకలో ఉంది.
సైర్-ఉల్-ఒకుల్ అనే పురాతన అరబిక్ రచనా సంకలనం తర్కిష్ గ్రంధాలయం మక్తబ్-ఈ-సుల్తానీయా ఇస్తాన్‌బుల్‌లో ఉంది. అందులో మహమ్మద్ ప్రవక్తకు మామయ్య అయిన ఒమర్-బిన్-ఈ-హస్షం పరమశివుడి గురించి రాసిన పద్యం ఒకటి ఉంది. అందులో భారతదేశాన్ని హింద్ అని, భారతీయులను హిందువులను చెప్తూ, రచన చేశారు. 'ఓ మహాదేవా! నాకు ఒక్కరోజు హింద్‌లో తాత్కాలికంగా ఉండెందుకైనా అవకాశం ఇవ్వు. దాంతో నాకు ఆధ్యాత్మిక ఉన్నతి కలిగేలా అనుగ్రహించు. హిందు ఋషులతో ఒక్క సత్సంగానికైనా అవకాశం ఇవ్వు. ఆ ఒక్క అవకాశంతో మొత్తం పుణ్యం వస్తుంది' అని రాసుకున్నారు. ఇదే రచనాసంకలనంలో వేరిక పద్యం మొరొక రచయిత రాసినది అందుబాటులో ఉంది. అది క్రీ.పూ.1300 సంవత్సరానికి చెందినది. అది కూడా హింద్ అని భారత్‌ను, హిందు అని భారతీయులను సంబోధించింది. అదే పద్యంలో ఋగ్, యజుర్, సామ, అధర్వణ వేదాల యొక్క ప్రస్తావన ఉంది. ఈ పద్యం ఢిల్లీలో లక్ష్మీనారాయణ స్వామి ఆలయం (బిర్లా మందిర్)లో కనిపిస్తుంది.
ఇవి అరబ్బు సాహిత్యంలో ఇస్లాం మత ఆవిర్భావానికి ముందు రాసిన కొన్ని పద్యాలకు భావాలు.
పరమపవిత్రమైన ఆ హింద్ భూమి భగవంతుని చేత ఆశీర్వదించబడింది. అందుకే అక్కడ దివ్యజ్ఞానం వర్షిస్తోంది.
ఆ దివ్యజ్ఞానం హిందు ఋషుల మేధస్సు కారణంగా అపారంగా తన వైభవాన్ని చాటుతోంది.
వేదమార్గాన్ని భక్తితో అనుష్ఠించేవారు పరబ్రహ్మంతో ఏకత్వాన్ని పొందుతున్నారు.
యజుర్వేదం, సామవేదం నుంచి పొంగిపొర్లుతున్న జ్ఞానం ద్వారా మానవులు సోదర భావంతో మోక్షాన్ని చేరుకుంటున్నారు.
ఋగ్వేదం, అధర్వణవేదం మనకు సోదరభావాన్ని చాటుతున్నాయి. వాటిని ఆశ్రయించినవారికి అజ్ఞానధకారం తొలగిపోతుంది.
Source: http://www.sanskritimagazine.com/indian-religions/hinduism/how-old-is-the-word-hindu/
http://haribhakt.com/are-you-hindu/
https://sites.google.com/a/hindu-tva.com/www/originoftheword%2C%27hindu%27
http://www.hindudharmaforums.com/showthread.php?t=3462
To be continued .............

No comments:
Post a Comment