ఆధ్యాత్మికజ్ఞానాన్ని వర్షిస్తాడు త్ర్యక్షర గణపతి
।। ॐ गं गणपतये नमः ।।
ఓం గం గణపతయే నమః
త్ర్యక్షర గణపతి, 32 గణపతి రుపాల్లో 19వ రూపం. ఈయన ఓంకారానికి సంకేతం. త్ర్యక్షర గణపతి అ, ఉ, మ అనే మూడు ధాతువుల నుంచి ఏర్పడ్డ బీజాక్షరాలకు అధిదేవత. బంగారువర్ణంతో, త్రినేత్రం, చతుర్భుజాలు, తొండంతో ఉండ్రాళ్ళు పట్టుకుని దర్శనమిస్తాడు త్ర్యక్షర గణపతి. అంకుశం, దంతం, మామిడిపండు, పాశాలను ధరించి ఉంటాడు. ఆధ్యాత్మికజ్ఞానాన్ని వర్షిస్తాడు ఈ గణపతి. రోజు ఓంకారాన్ని ధ్యానం చేసేవారికి సిద్ధి కలుగుతుంది. ఈ గణపతి ఆలయం తిరుమకుదలు దేవాలయం, నర్సిపుర, మైసూర్ దగ్గరలో కర్ణాటకలో ఉంది. మైసూరు జిల్లాలోని చంరాజనగర్, నంజన్‌గుడ్ దెవాలయాల్లో కూడా త్ర్యక్షర గణపతిని దర్శించవచ్చు.
చిత్తానక్షత్ర జాతకులు ఈ రూపంలో ఉన్న గణపతిని పూజిస్తే, మంచి ఫలితాలు ఉంటాయి.
ధ్యానశ్లోకం:
గణేంద్రవదనం సాక్షాత్ చలత్‌కర్ణ సుచామరం
హేమవర్ణం చతుర్భాహుం పాశంకుశధరం వరం !
స్వదంతం దక్షిణేహస్తే సవ్యేత్వామ్రఫలంతథా
పుష్కరే మోదకంచైవ ధారయంతముస్మరేత్!!
ఈయనను 9 సార్లు జపించినవారు అజ్ఞానవిముక్తులవుతారు.
Tryakshara Ganapati is the 19th among the 32 forms of Lord Ganesha and symbolizes the primordial sound “OM”. Tryakshara Ganapathi means “the lord of three letters” from Bheejashara, the three seed letter called 'A', 'U' and 'M' combines to give “AUM”. In this form, Lord Ganesh appears in golden complexion with four hands and third eye on his fore head. He has big floppy ears with fly whisks. His trunk is curled towards the left holding his favorite sweet Modaka. In his four hands, the right hands holds tusk and elephant goad, and on his left hands holds mango and a noose.
Chitra Nakshatra is related to Tryakshara Ganapati. Worshipping this form of Ganesha is believed to bestow spiritual knowledge. By meditating the primordial sound daily the devotee can attain self-realization. Tryakshara Ganesha can be worshipped in Tirumakudalu Temple in Narasipura, Karnataka. Also temples in Chamarajanagar and Nanjangud in Mysore district of Karnataka has 32 forms of Ganapati sculptures.
Tryakshara Ganapati Mantra
Gajendravadanam Sakhshat Chalatkarna Suchaamaram
Hemavarnam Chaturbahum Pashankushadharam Varam!
Svadantam Dakshine Haste Savyetvamraphalamtathaa
Pushkare Moodakam Chaiva Dharayantamusmaret!!
English Translation and Meaning
“The Three-letters 'A', 'U' and 'M' Ganapati". He has four arms. His hands hold the single tusk, the elephant goad, the noose and the mango. He holds the cake modaka with the trunk end.
Source: http://www.hindudevotionalblog.com/search/label/ganapathi32forms

No comments:
Post a Comment