కరెక్టే కానీ ఇప్పుడు ధర్మం ఇది అని చెప్పడానికి ఎవరు అధారిటీ శాస్త్రాలేమో ఇన్నాళ్ళ తరవాత కూడా మిక్చ్సరిటీ కాకుండా ఉన్నాయని గారంటీ ఏది వాటిని ఫాలో చేస్తూ నరకం ఇంకా ఇంకా దుర్భరంగా అవుతోంది లోకం కాదంటారా....భగవానుడే స్వయం నేనే వస్తాను అధర్మం చేసేవారిని శిక్షించి ధర్మ స్ధాపన చేస్తాను అన్నారు. ఇప్పుడు రావాల్సిన సమయం ఇంకా రాలేదంటారా....
భగవంతుడు వస్తాడని ఎదురు చూస్తూ కూర్చోవడం బద్ధకం అవుతుందండీ. మన కర్మ మనం చేయాలని గీతలో ఆయన చెప్పాడు కద. భగవంతుడు వచ్చిన, తనను నమ్మి, స్వధర్మాన్ని ఆచరిస్తున్నవారిని మాత్రమే ఎంచుకుని, ధర్మ సంస్థాపన చేయిస్తాడు. ద్వాపరంలో కృష్ణుడు వచ్చి యుద్ధం చేయాలి, యుద్ధాని నడిపించాడు. గమనించండి. ఆయన రావాల్సిన అవసరం ఉందా అనేకంటే ఆయనే అనేకరూపాల్లో వ్యక్తమవుతూ ఉన్నాడు. వాటిని గట్టిగ పట్టుకుని ముందు వెళితే, తప్పక శ్రేయస్సు కలుగుతుంది.
కరెక్టే కానీ ఇప్పుడు ధర్మం ఇది అని చెప్పడానికి ఎవరు అధారిటీ శాస్త్రాలేమో ఇన్నాళ్ళ తరవాత కూడా మిక్చ్సరిటీ కాకుండా ఉన్నాయని గారంటీ ఏది వాటిని ఫాలో చేస్తూ నరకం ఇంకా ఇంకా దుర్భరంగా అవుతోంది లోకం కాదంటారా....భగవానుడే స్వయం నేనే వస్తాను అధర్మం చేసేవారిని శిక్షించి ధర్మ స్ధాపన చేస్తాను అన్నారు. ఇప్పుడు రావాల్సిన సమయం ఇంకా రాలేదంటారా....
ReplyDeleteభగవంతుడు వస్తాడని ఎదురు చూస్తూ కూర్చోవడం బద్ధకం అవుతుందండీ. మన కర్మ మనం చేయాలని గీతలో ఆయన చెప్పాడు కద. భగవంతుడు వచ్చిన, తనను నమ్మి, స్వధర్మాన్ని ఆచరిస్తున్నవారిని మాత్రమే ఎంచుకుని, ధర్మ సంస్థాపన చేయిస్తాడు. ద్వాపరంలో కృష్ణుడు వచ్చి యుద్ధం చేయాలి, యుద్ధాని నడిపించాడు. గమనించండి. ఆయన రావాల్సిన అవసరం ఉందా అనేకంటే ఆయనే అనేకరూపాల్లో వ్యక్తమవుతూ ఉన్నాడు. వాటిని గట్టిగ పట్టుకుని ముందు వెళితే, తప్పక శ్రేయస్సు కలుగుతుంది.
Delete