Thursday, 26 May 2016

మధర్ సూక్తి


2 comments:

  1. అంటే అర్ధం అయ్యేలా చెప్పండి

    ReplyDelete
    Replies
    1. ఈ ప్రపంచంలో మంచి, చెడు, ప్రేమ, ద్వేషం వంటివన్నీ పరస్పరం విరుద్ధంగానే ఉన్నట్టుగా అనిపిస్తాయి. కానీ విరుద్ధాలు ఎప్పుడూ ఉంటాయి. అవి సమసిపోవు. అజ్ఞానంలో ఇవన్నీ ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా కనిపిస్తాయి. కానీ నిజానికి ఇటువంటి విరుద్ధభావాలన్నీ కలిపితేనే సృష్టిలో పరిపూర్ణత ఉంటుంది. అందువల్ల అవి పరిపూరకాలే కానీ విరుద్ధాలు కావు. అంతమాత్రాన చెడును వ్యతిరేకించకూడదని కూడా చెప్పట్లేదు. కానీ చెడు ఏ క్షణంలోనూ పూర్తిగా నశించదు, అది ఈ ప్రపంచంలో ఎంతో కొంత తప్పకుండా ఉంటుంది. అది అర్దం చేసుకుని ప్రపంచంలో సంస్కరణకు నిష్కామంగా ప్రయత్నించడమే కర్మయోగం.

      Delete