Monday 23 September 2013

షట్పదీ స్తోత్రం - శ్రీ ఆదిశంకరాచార్య

అవినయ మపనయ విష్ణో !
దమయ మనశ్శమయ విషయమృగతృష్ణాం |
భూతదయాం విస్తారయ
తారయ సంసార సాగరతః ||

ఓ విష్ణుమూర్తీ(వ్యాపించి ఉన్నవాడ) ! నాలోని అవినయమును పారద్రోలు. నా మనసును నియంత్రించు. శబ్దాది విషయముల పట్ల బ్రాంతిని తొలగించు. భూతదయను(సర్వ జీవుల పట్ల దయను) పెంచు. ఈ భవసాగరము నుంచి దాటించు.

షట్పదీ స్తోత్రం - శ్రీ ఆదిశంకరాచార్య 

2 comments:

  1. జగద్గురువులయిన శ్రీ ఆది శంకరాచార్య విరచితము షట్పది స్తోత్రము అసంపుర్ణముగానే వున్నా అర్థముతో కూడి వున్నది దయచేసి వీలయినచో మిగిలిన పాదాలను కూడా కలిపి సంపూర్ణము చేయవలెనని ప్రార్థన.

    ReplyDelete
  2. పూర్తి చేస్తానండి

    ReplyDelete