Monday 9 April 2018

హనుమాన్ చాలీసా 11 వ చరణం



Hanuman Chalisa - 11

लाय सजीवन लखन जियाये ।
श्री रघुबीर हरषि उर लाये ॥

Laay Sajiivan Lakhan Jiyaaye |
Shrii Raghubiir Harassi Ur Laaye ||

Meaning:

You Brought the Sanjivana herb and Revived Sri Lakshmana.
Because of this Sri Rama Embraced You overflowing with Joy.

4 comments:

  1. రెండు చిన్న ప్రశ్నలు. 1) లాయ సజీవన అనేదాన్ని సంజీవన అని రాశారేమిటి తెలుగులో? 2) మొత్తం 40 శ్లొకాలు అయ్యాక అన్నీ కలిపి తెలుగులో అర్ధంతో పాటు ఒక పోస్టులొ ఇవ్వగలరా ప్రింట్ చేసుకోవడానికి? ధన్యవాదాలు

    ReplyDelete
    Replies
    1. 1) పొరపాటున పడినట్లు ఉందండీ, అలాగే కొన్ని ప్రచురణల్లో సంజీవన అని కూడా ముద్రించారు; కానీ మీరు చెప్పిందే వాస్తవం- బ్రజ్ భాషలో తులసీదాస్ గారు సజీవన అని మాత్రమే రాశారు.
      2) మొత్తం పూర్తయ్యాక, అన్ని కలిపి ఒకే పోస్టులో, ప్రింట్ కు అనుకూలంగా ఇస్తానండి.

      Delete
  2. పైన బ్రజ్ భాష అన్నారు. తులసీదాసు గారు “హనుమాన్ చాలీసా” ని అవథి భాషలో (Awadhi) వ్రాసారని విన్నట్లు గుర్తు. అలాగే వారి “రామ్ చరిత్ మానస్” కూడా.

    ReplyDelete
    Replies
    1. అవునండి, పొరబడ్డాను

      Delete