Wednesday 1 May 2013

Save Energy, Save Earth

~ మనలో చాలామంది విద్యుత్ వాడుకున్నాక విద్యుత్ ఉపకరణాలు(Electronic Appliances) Swtich-off చేస్తాం కానీ Unplug చేయం. మీకు తెలుసా? Switch-off చేసినా ప్లగ్‌ను Socket నుంచి తీసివేయకపోతే అక్కడ విద్యుత్ వాడకం జరుగుతూనే ఉంటుంది. కరెంట్‌బిల్లులో దీని ప్రభావం కనపడుతుంది.

~ సెల్‌ఫోన్లు, కంపూటర్లు, టి.వి.లు.....అన్ని విద్యుత్ ఉపకరణాలు Turn-off చేయడమే కాదు, Socket నుంచి వాటి ప్లగ్‌ను తీసేయండి. విద్యుత్‌ను ఆదా చేయండి. భూమాతను కాపాడండి.

~ Save Energy, Save Earth ~


ఏ.సి.లు మాములు బల్బులకంటే 150 రెట్లు అధికంగా విద్యుత్‌ను ఉపయోగిస్తాయి. అవసరం లేనప్పుడు ఏ.సి.ని చేయండి. విద్యుత్‌ను ఆదా చేయండి. 

మీరు ఏ గదిలో ఉంటారో అక్కడే లైట్లు వేసుకోండి. వేరే గదిలోకి వెళ్ళేముందు రూములో లైట్లు, ఫ్యాన్లు ఆపేయండి. విద్యుత్‌ను ఆదా చేయండి. 

Turn-off lights when you leave a room. Save Energy.


మీకు తెలుసా? విద్యుత్ ఉపకరణాలను(ఫ్యాన్లు మొదలైనవి) తరుచుగా శుభ్రపరచడం ద్వారా 30% వరకు విద్యుత్ వాడకాన్ని తగ్గించవచ్చు. శుభ్రమైన వాతావరణం వల్ల ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. కార్బన్ విడుదల తగ్గించిన వాళ్ళం అవుతాం. భూమాతకు మేలు చేసినవాళ్ళం అవుతాం. మరి ఇంకేం? ఆచరించండి.

No comments:

Post a Comment