రుద్రాక్ష జాబాల ఉపనిషద్ (1)
హరి ఓం! రుద్రాక్ష జాబాలి ఉపనిషద్ ద్వారా, మహారుద్రునికి చెందిన రుద్రాక్షలను గురించి తెలుసుకుందాం.
భూశండుడు కాలాగ్ని రుద్రుని ఇలా అడిగాడు..రుద్రాక్ష ల యొక్క ఆవిర్భావం ఎలా జరిగింది? వాటిని ధరించడం వలన ఒనగూరే ప్రయోజనం ఏమిటి? అని..
కాలాగ్ని రుద్రుడు ఇలా సమాధానం ఇచ్చాడు. త్రిపురాసురులను సంహరించే నిమిత్తం ఒకసారి నేను నా కన్నులను మూసుకున్నాను. అట్లు మూసిన నా కన్నుల నుండి అశ్రువులు స్రవించి భూమిపై పడినవి. ఆ బిందువులు రుద్రాక్షలుగా మారినవి. రుద్రుని అక్షుల (కన్నుల ) నుండి వెలువడినవి కావున రుద్రాక్షలు అని పిలువబడినవి.
కేవలం "రుద్రాక్ష" అను నామం స్మరించినంతనే, మానవునకు, 10 గోవులు దానము చేసిన ఫలితము కలుగును. రుద్రాక్షలను వీక్షించినను, స్ప్రుశించినను దానికి రెట్టింపు ఫలము దొరకును. ఈ రుద్రాక్షల వలన కలుగు ప్రయొజనములను ఇంతకన్నా చెప్పుటకు నేను ఆశక్తుడను.
నేను నా కన్నులను ఒక వెయ్యి ఖగోళ సంవత్సరములు మూసికొని ఉన్నాను. నా కన్నుల నుండి నీటి బిందువులు రాలి పడినవి. అవి నా భక్తులను దీవించుటకై అచంచల స్థితి పొంది, రుద్రాక్షలు అయినవి.
ఈ రుద్రాక్షలు తమను ధరించిన భక్తులు, రాత్రి అనక, పగలు అనక చేసిన పాపములను పోగొట్టును.
రుద్రాక్షలను వీక్షించిన మాత్రముననే, వాటి ఫలము లక్షలుగా పొందగలము. ఇక వాటిని ధరించుట మూలముగా ఆ ఫలము కోట్లు, శత కోట్లుగా పొందగలము.
దీనిని ధరించుట వలన, మరియు రుద్రాక్షలతో జపము చేసినందువలన వచ్చు ఫలము మరింతగా కోట్లు, కోట్లుగా ఉండును.
( ఇంకా ఉంది)
అనువాదం - శ్రీమతి Padma Mvs
Original
Rudraksha Jabala Upanishad - 1
Haft Om! I praise the Effulgent State of Absolute Peace, belonging to Sri Maharudra, which is to be known through the Rudraksha Jabala Upanishad.
Bhusunda questioned Lord Kalagnirudra: What is the beginning of Rudraksha beads? What is the benefit of wearing them on the body?
Lord Kalagnirudra answered him thus: I closed my eyes for the sake of destroying the Tripura Asuras. From my eyes thus closed, drops of water fell on the earth. These drops of tears turned into Rudrakshas.
By the mere utterance of the name of ‘Rudraksha’, one acquires the benefit of giving ten cows in charity. By seeing and touching it, one attains double that benefit. I am unable to praise it any more.
I closed my eyes one thousand celestial years. Then from my eyelids, drops of water dropped down and attained the state of immobility for blessing the devoted persons.
This Rudraksha destroys the devotees’ sins that are committed both night and day, by wearing it.
By mere vision of the Rudraksha, the benefit will be say, a lac. But by wearing them, it will be a crore. Why, it will be equal to hundred crores.
But it will be a thousand lacs of crores and hundred lacs of crores times powerful when one does Japa with Rudraksha and wears it at all times.
To be continued............
- Swami Sivananda in his book Lord Siva and His Worship
Om namah Sivaya

No comments:
Post a Comment