Sunday 9 March 2014

మత మార్పిడులను అరికట్టాలి.

భారతదేశానికి హిందూ ధర్మానికి తేడా లేదు. భారతదేశనికి ఏదైనా గర్వకారణంగా చెప్పుకుంటే, దాని మూలం హిందూసంస్కృతిలోనే ఉంటుంది. హిందూ సంస్కృతిని పక్కనపెట్టి భారతదేశ గొప్పతనాన్ని గురించి చెప్పమంటే ఒక్క విషయం కూడా చెప్పలేరు. సున్నాను కనుక్కుని ఆర్యబట్టుడైనా, ఆయుర్వేద వైద్యశాస్త్రజ్ఞుడు శుశ్రుతుడైనా, మనం గొప్పగా చెప్పుకుంటున్న వారంతా హిందు విద్యావిధానంలో విద్యాభ్యాసం చేయడం వల్లనే, వేదవేదాంగాలను చదవడం వల్లనే అన్ని గొప్ప విషయాలను కనుగొన్నారు. భారతదేశ వైభవమంతా హిందూ ధర్మంలోనే ఉంది.

హిందూధర్మాన్ని, తమ మాతృభూమి భారతదేశాన్ని కాపాడుకోవడం కోసం 800 ఏళ్ళుగా పొరాటం చేసిన ఘనత హిందువులకే దక్కుతుంది. మనం దేశం మీద పడ్డ అరబ్బులు ఎన్నో గ్రంధాలు తగలబెట్టినా, ఆంగ్లేయులు ఎన్ని ఆరచకాలకు పాల్పడినా హిందూ సమాజం తన అస్థిత్వాన్ని నిలబెట్టుకుంది. ఎంత మంది ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేసినా, భారతదేశం ఏనాడు సంపూర్ణంగా విదేశియుల చేతిలోకి వెళ్ళలేదు. క్రైస్తవులైన ఆంగ్లేయులు అమెరికా వెళ్ళారు, అక్కడ ఉన్న రెడ్ ఇండియన్లను ఊచకోత కోసి, దోపిడికి పాల్పడ్డారు, తమ మతప్రచారం చేసుకున్నారు. ఆప్రికా వెళ్ళారు, అక్కడ కూడా అదే పరిస్థితి. 'మొదటవారు వచ్చినప్పుడు మా చేతుల్లో భూములు ఉన్నాయి, వారి చేతిలో బైబిలు ఉంది, రండి! కలిసి ప్రార్ధన చేద్దాం అన్నారు, అందరం కలిసి ప్రార్ధన చేశాం, కళ్ళు తెరిచి చూసేసరికి భూములు వాళ్ళ చేతిల్లోకి వెళ్ళాయి, బైబులు మా చేతిలోకి వచ్చింది' అని ఆప్రికా వాళ్ళే చెప్పుకున్నారు. మన దేశంలోనూ అదే జరిగింది. అంగ్లేయులు వచ్చేసరికి మన దేశంలో దళితుల వద్ద కూడా వందల ఎకరాల భూమి ఉండేవి, వాటిని లాక్కుని, వారిని పీడించి, పేదలను చేసి, స్కాటిష్ మిషనరీ దళిత అన్ని పదాన్ని ప్రయోగించి, తమ చేత మోసగింపబడ్డవారిని దళితులనీ, వారి పేదరికానికి, దరిద్రానికి కారణం వారి మస్థులైన అగ్రవర్ణ హిందివులేననీ, హిందువుల్లో భేదాభిప్రాయాలను సృష్టించే ప్రయత్నం చేశారు. బూటకపు ఆర్య-ద్రావిడ సిద్ధాంతాన్ని లేవదీసి, భారతీయుల్ని ఆత్మనూన్యతకు గురిచేసి, మతమార్పిడి చేసేందుకు కుట్రపన్నారు. అయినా అన్నిటిని తట్టుకుని భారతదేశం స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది.

కానీ అప్పటికి సంతృపి చెందని విదేశీశక్తులు, దేశాలు భారతదేశాన్ని ముక్కలు చేయడానికి, హిందు ధర్మాన్ని నాశనం చేయడానికి, తమ మత ప్రాబల్యాన్ని పెంచుకోడానికి, రాజ్యాధికారం పొంది భారతదేశాన్ని ఇతర దేశాలకు తాకట్టు పెట్టేందుకు ఎత్తులు వేస్తూనే ఉన్నాయి. దానికి ప్రధాన ఊతం మత మార్పిడిలే. ప్రతి ఏటా కొన్ని లక్షల మందిని మతమార్పిడి చేయాలని మిషనరీలు బహిరంగంగా టార్గెట్ పెట్టుకున్నాయి.

భారతీయులు, హిందువులు ఇప్పటికైనా మేల్కోవాలి. దేశంలో జరుగుతున్న అక్రమ మతమార్పిడులను అడ్డుకోవాలి. ఇతర మతస్థుల మతాచరణను గౌరవిస్తూనే, వారినే ఆదరిస్తూనే మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. తోటి హిందువులను రక్షించాలి. హిందువులు, జైనులు, సిక్కులు ఐక్యమవ్వాలి. భారతీయులైన మన ముస్లింలను, మన క్రైస్తవులను విదేశీ కుట్రల్లో పావులు కాకుండా కాపాడుకోవాలి. మత మార్పిడిలను అరికట్టాలంటే ప్రతి హిందువు హిందూ ధర్మం గురించి తెలుసుకోవాలి, అన్ని కులాల వారిని ఆదరించాలి.

హిందూ ధర్మం శాశ్వతంగా వర్ధిల్లాలి.

జై శ్రీ రాం
జై హిందూ

34 comments:

  1. >>అంగ్లేయులు వచ్చేసరికి మన దేశంలో దళితుల వద్ద కూడా వందల ఎకరాల భూమి ఉండేవి

    Haaaa Haaaa Haaaaaaaaaaaaaaaaaaaaaaa Haa Ha

    ReplyDelete
  2. అదే నిజం, మీరు ఆంగ్లేయులు రికార్డులు పరీశీలించండి.

    ReplyDelete
  3. ఐతే దలితులు వందల ఎకరాల ఆసాములై వుండి, అంటరానివారుగా ఎలా ఐపొయారో చెప్పండి. ఆంగ్లేయుల రికార్డ్స్ కూడా ఇక్కడ పబ్లిష్ చెయ్యగలరు.

    ReplyDelete
  4. మీ రిప్లై కోసం ఎదురుచూస్తున్నాను..

    ReplyDelete
  5. మీరొక విషయం మర్చిపోతున్నారు. అంటరానితనానికి, దళితుల వద్ద భూములకు ఏ మాత్రం సంబంధం లేదు.
    ఈ వీడియో చూడండి.
    https://www.youtube.com/watch?v=nCb2creSdlM

    ReplyDelete
  6. ఐతే ఆంగ్లేయులు వొచ్చాకే మన దగ్గర అంతరానితనం, పంచమ వర్ణం పుట్టాయంటారు. నేను ఇంకా లొతుకు చర్చను తీసుకు వల్లడానికి సిద్దమే. మీరు కూడా సిద్దమైతే చెప్పండి. చర్చ మొదలు పెడదాము. కానీ చర్చ వితండవాదం కారాదు

    ReplyDelete
  7. మీరు రాజీవ్ దీక్షిత్ ఉపన్యాసాలు వినండి, ఎం.వి.ఆర్.శాస్త్రి గారు భారతదేశ చరిత్రకు సంబంధిచిన పుస్తకాలు చదవండి. ఆ తర్వాత చర్చిద్దాం. లేకపోతే చర్చ సరిగ్గా సాగదు.

    ReplyDelete
  8. మీరు పొరపడుతున్నారు.. దాదాపుగా ఈ మధ్య కాలంలో వొచ్చినవన్నీ చరిత్ర వక్రీకరణలే.. మీరు చదవాల్సింది ఆది గ్రంధాలు మాత్రమే. వుదాహరణకు, మొదటి రామాయణాన్ని వాల్మికి రాయలేదు. అది వెరే దేశాలనుంచి తీసుకోని మన నేటివిటి కి తగ్గట్టు మార్చుకొన్నది

    ReplyDelete
  9. మీరు ఇతర దేశాలవారు, ఇతర మతాలవారు రాసిన విషపు రాతలు, అబద్ధపు రాతల చేత బాగా ప్రభావితం అయినట్టు ఉన్నారు, రాముడి ఉనికి నిజమని ఋజువులున్న కాలంలో రామాయణం వేరే దేశం నుంచి వచ్చిందని మీరు అనడం ఎంత హాస్యాస్పదం. మీ మీద ఇతర మతాల ప్రభావం అధికంగా ఉందనుకుంటాను. మీకు పరమాత్ముడు సన్మార్గము చూపించుగాకా.

    ReplyDelete
  10. ఇక్కడ రాముని ఉనికి గురించి మట్లాడలేదు నేను..అలాగని ఇతరమతాలని కూడా నేనేం వెనుకేసుకు రావట్లేదు. సరే! మీరు నమ్మింది, లేదా మీకు తెలిసిన ఒకరిద్దరు రాసిన పుస్తకాలలోనే అంతా వుంది అనుకుంటే నెను కూడా వాదించనులేండి..

    ReplyDelete
  11. జైశ్రీరామ్.ఓటుబేంకు రాజకీయారతో, పూర్తిగా స్వార్ధంతో రాజకీయ నాయకులే స్వయంగా మతమార్పిడులను ప్రోత్సహిస్తున్నారు.మైనారిటీలు అడిగినా, అడగకపోయినా అనేక సౌకర్యాలు, రాయితీలు, సబ్సిడీలు ఇస్తూ మతమార్పిడులను స్వయంగా వాళ్ళే కంకణం కట్టుకుని మరీ ప్రోత్సాహిస్తున్నారు.ఈ దుర్మార్గాలను హిందువులు గ్రహించి వాళ్ళు విసిరే కుక్క బిస్కట్లకు దాసోహం అవ్వకుండా ఉండాలి.మనం గట్టిగా నిలబడితే మనలను మతం మార్చటం ఎవడితరమూ కాదు. ప్రాణాలనైనా ఇస్తాము గాని మీ దరిద్రపు కొట్టు మతంలోకి మారము అని ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన సంఘటనలు చరిత్రలో చాలా ఉన్నాయి.

    ReplyDelete
    Replies
    1. మతం కోసం ప్రాణాలెందుకు అర్పించాలి? ఏమతమైనా మనిషికి ఏమిచ్చింది.. నరుక్కోడానికి కత్తులు తప్ప.

      మతం మారకుండా ఉండాలంటే.. ముందు అస్సలెందుకు వాల్లు మారారో తెలుసుకోవాలి. జరిగిన తప్పు ఒప్పుకోని, ఇక భవిష్యత్తులో ఆ తప్పులు జరగవని భరోసా ఇవ్వాలి. రాజకీయ, మత నాయకులేసే కుక్కబిస్కట్లు అంటున్న మీరు.. అలాంటివాటికి కూడా జనాలు మొఖం వాచిపొయ్యారంటే.. కారణం ఎవరు?

      హిందూమత సర్వనాశనానికి కారణం.. నాయకులు ఏమాత్రం కాదు. ఇప్పటికి కూడా ఆత్మ పరిశీలన చేసుకోడానికి ధైర్యం లేని మీలాంటి పెద్దలు, మతం మారిన వారిపై బూతులతో విరుచుకుపడే హరిబాబులాంటి ఉన్మాదులు.

      Delete
    2. @Chiru Dreams 11 july 2020 at 06:57
      హిందూమత సర్వనాశనానికి కారణం..నాయకులు ఏమాత్రం కాదు.ఇప్పటికి కూడా ఆత్మ పరిశీలన చేసుకోవడానికి
      ధైర్యం లేని మీలాంటి పెద్దలు,మతం మారిన వారిపై బూతులతో విరుచుకుపడే హరిబాబులాంటి ఉన్మాదులు.

      హరి.S.బాబు
      నువ్వు అంటున్న "మతం మారిన వారిపై బూతులతో విరుచుకుపడే హరిబాబు" అంటున్న ఆరోపణకి ఆధారాలు ఉన్నాయా?చూపించగలవా!నేనేమి చేశానో నా బ్లాగు పోష్టుల్ని చూస్తేనే తెలుస్తుంది.అందులో 295 ఆర్టికిల్ ప్రకారం చూసినా ఏ రకమైన రాజ్యాంగబద్ధమైన సాంకేతిక అంశాలతో చూసినా నిన్ను గానీ ప్రస్తుతం క్రైస్తవమతాన్ని అనుసరిస్తున్నవారిని గానీ అవమానిస్తున్నానని చెప్పదగిన భావాలు ఏమీ లేవు.ఉన్నాయని నువ్వు అనాలనుకుంటే ఆధారాలతో సహా ఆ మాట అనాలే తప్ప నిరాధారపు ఆరోపణలు చేస్తే చట్టప్రకారం నేను తీసుకోబోయే చర్యలకి సిద్ధం కావాలి.

      నేను మతం మారిన వారిని గానీ ప్రస్తుతం క్రైస్తవ్యాన్ని పాటించేవారిని గానీ బూతులతో విరుచుకుపడినట్టు నిరూపించగలిగితే ఆ పని చెయ్యి, లేదంటే పై కామెంటులో ఆ ప్రస్తావనను తొలగించు.

      P.S:ఆధారాలు లేకుండా ఒక వ్యక్తికి ఆ వ్యక్తి చెయ్యని నేరాన్ని ఆపాదించడం వ్యక్తిత్వ హననం/personal abuse కిందకి వస్తుందని నీకూ తెలుసనుకుంటాను.అది నిరూపించడానికీ నీకు శిక్ష పడేలా చెయ్యడానికీ నీ కామెంటే చాలా బలమైన సాక్ష్యం అని కూడా నీకు తెలిసే ఉండాలి.

      Delete
    3. "క్రైస్తవ కొడకల్లారా!" అనేది బూతు కాదని ఏ వేదంలో చెప్పారో చూపించు హరిబాబూ! నువ్వు ఆర్టికిల్స్ గురించి మాట్లాడుతుంటే నిజంగా యుగాంతం దగ్గరపడినట్టే.. ఏ స్వేచ్చతోటి "జగన్ మతమార్పిడులకి పాల్పడబోతున్నాడు" అనిచెప్పావ్? మతాలు కులాలపేరుతో అసత్యప్రచారాలు, రెచ్చగొట్టడాలు చేస్తే ఏ ఆర్టికిల్ నిన్ను కాపాడుతుంది హరిబాబూ?

      నిన్ను నేను వదిలేసింది.. నీ విజ్ఞానపాండిత్యం చూసి కాదు. పెళ్ళికావల్సిన నీ కూతుర్ని చూసి. ఒక ఉగ్రవాది కూతురుగా తనని పెళ్ళి చేసుకోడానికి ఎవ్వడూ ముందుకు రారు కాబట్టి.. నీ కూతురుకు రోజూ పూజ చేసుకో.. నన్ను రెచ్చగొట్టాలని...తద్వారా.. ఈ బ్లాగును కూడా నీ బూతులతోనింపి బ్రష్టుపట్టించాలనే నీ ఆలోచన చుట్టేసుకో.. ఈసారి నీకూతురు కూడా ఆపలేదు.

      Delete
    4. hari.S.babu12 June 2020 at 17:34
      భరత్ అనే చక్కని పేరు పెట్టుకుని దొమ్మరి కబుర్లు చెప్పే ఒకడూ రామి రెడ్డి అని పవిత్రమైన పేరు పెట్టుకుని పోరంబోకు మాటలు మాట్లాడే ఒకడూ హిందువులని అంటే ఎవడూ నమ్మడులే గానీ పోండ్రా క్రైస్తవ కొడకల్లారా!

      Delete
    5. నీకులపిచ్చి బయటపెట్టుకున్నావ్.. హిందువులైనాగానీ.. దొమ్మరోల్లమ్మీద నీ అసహ్యాన్ని భయటపెట్టుకున్నావ్.. ఇదీ మీ అస్సలు బతుకు.. మీకు మంది బలం కావాలి కాబట్టి అందరూ హిందూమతంలో ఉండాలి.. కానీ తక్కువ స్థాయి కులాలు(మీ దృష్టిలో) మీ అవమానాలు భరిస్తూ.. మీకొసం ప్రాణాలివ్వడానికి ముందుండాలి.. సిగ్గులేని బతుకులు..

      Delete
    6. నీ సంస్కారం ఏంటో వేదాల గురించ్ఘి నాకు ఏమీ తెలియదు అని నీ గంత నువ్వే పగలగొట్టేసుకుని అక్కడ ఏడవలేక నా కూతురి పెళ్ళి గురించి అశుద్ధం నిండిన కామెంటు వేసినప్పుడే అనుమానాలకి తావు లేకుండా తెలిసిపోయింది.నువ్వేదో DIG పేరు చెప్పి ఆంధ్రా పొలిటికల్ రివ్యూ బ్లాగర్ని బహ్యపేట్టేశావుగా స్క్రీన్ షాట్లు తీశానని చెప్పి - ఆ అవిడియా నీకు ఇప్పుడొచ్చిందేమో KFC బ్లాగులో నువ్వు కూసినకారుకోతలతో సహా ప్రతి కామెంటూ స్క్రీన్ షాట్స్ తీసి ఉంచాను. నాకు టైమూ మనీ బొక్క ఎందుకులే నువ్వు నామీద కేసు వేస్తే అవన్నీ జడ్జి గారి ముందు పెట్టి నీ ముచ్చట తీరుస్తాను.రెడీయా!

      hari.S.babu12 June 2020 at 17:34 అనే టైం స్టాంప్ కామెంటు ఒక్కతే కాపీ చేశావేం?

      "BHARATH15 June 2020 at 01:10
      అక్కడెక్కడో దలితుల్ని తిట్టావ్. ఇక్కడ దొమ్మరుల్ని చీప్గా మాట్లాడుతున్నావ్. అసలు నీకులమేంట్రా హరిబాబూ!?" - దీన్ని వదిలేశావేం?

      నేను వాడి అసలు కామెంటు వెయ్యకుండా వాడి భాషను ఇమిటేట్ చహెస్తూ వేసిన "@you:ప్రతోడ్నీ పక్కమతంలోకి తోసుకుంటాకూర్చో............అందుకే ఆ బాచ్చంటే నీకంత గుద్ద మంట.hari.S.babuమీ నాన్న లాంటి ఆడంగిలి వెధవకి పెల్లేంటీ, పొరబాటున ఐనా మీ నాన్న లాంటి కొజ్జా బతుక్కి పిల్లలేంటి. ఇప్పుడర్ధమైంది. మీ నాన్నకి అంత సీన్ లేదుకాబట్టి మీ అమ్మ ఏ కిరస్తానీ వాడితోనో పిల్లల్ని కనుంటది. అందుకే ఆ బాచ్చంటే నీకంత గుద్ద గుల." అనే కామెంటులో వాడు బూతులు మాట్లాడలేదా?

      Delete
    7. @Chiru Dreams 11 july 2020 at 17:34
      నీకులపిచ్చిని బయటపెట్టుకున్నావ్...దొమ్మరోల్ల మీద నీ అసహ్యాన్ని....సిగ్గులేని బతుకులు.

      హరి.S.బాబు
      దిశ రేప్ కేసుకు సంబంధించిన పోష్టులో ట్రోలింగ్ కామెంట్లు తప్ప మానవత్వం ఉన్న ఒక్క కామెంటు కూడా వెయ్యలేని నీ సిగ్గులేని తనం ఏంటో చూచాయగా తెలిసింది.నా ప్రశ్నలకి జవాబు చెప్పలేని ప్రతిసారీ మా అమ్మాయిని గురించి అశుద్ధం నిండిన కామెంట్లు వెయ్యడంతో పూర్తిగా అర్ధమవుతుంది.

      ఇవాళ కొత్తగా చెయ్యట్లేదుగా, చాలా కాలం క్రితమే "నేను మీ ఆమ్మాయి ఫేస్ బుక్ పోష్టు దగ్గిర వెకిలి కామెంట్లు వేసి అల్లరి పెడతా"నని బెదిరించినప్పుడే నీ వెకిలితనం ఏమిటో నాకు తెలిసింది.

      అన్నట్టు మర్చిపోయా,నేనైతే నీ గురించి పోలీసుల దగ్గిరకి వెళ్ళను.మాంచి హ్యాకర్ని పట్టుకుని నీ అసలు వివరాలు తెల్సుకుని మొదటినుంచీ నేను తీసి ఉంచిన నువ్వు పొంగిపోతున్న నీ సంస్కారవంతమైన భాషని కళ్ళకి కట్టినట్టు చూపించే స్క్రీన్ షాట్స్ మీవాళ్ళ ముందు పెడతాను.ఓకేనా!

      P.S:మీవాళ్ళని దొమ్మరోళ్ళతో పోల్చడం నిజంగా దొమ్మరోళ్ళని అవమానించడమే - అందుకు మనస్పూర్తిగా సాటి హందువులైన దొమ్మరి కులస్థులకి సారీ చెప్పాల్సిందే!

      నేను అక్కడ నేను దొమ్మర్లని వాడుకున్నది మీవాళ్ళు హిందువులమని చెప్పుకుంటూ నాలికని ఎలా పడితే అలా ఆడించి గ్జేవియరు బ్యాచ్చి తరపున పనిచెయ్యడం గురించి మాత్రమే.దొమ్మర్ల పని అసహ్యమైనదని గానీ దొమ్మర్లు అసహ్యమైనవాళ్ళని గానీ నేను అనలేదే!నీకామెంటు వల్లనే ఆ అర్ధం వచ్చేలా ఉంది.వాళ్ళేదో అసహ్యించుకోవాల్సిన వాళ్ళు కాబట్టే నువ్వు నేను మీవాళ్ళని దొమ్మర్లతో పొల్చడం అవమానం కింద తీసుకున్నావనిపిస్తుంది చూస్తుంటే.

      ఉదాహరణకి చెప్పుల్ని నాకడాన్ని ఎన్నిసార్లు కొట్టినా ఆపుకోలేవు కదా అనేదాన్ని తీసుకుని నీ సిగ్గు లేని తనాన్ని గురించి "నిన్ను తిట్టినా ఒకటే కుక్కని కొట్టినా ఒకటే!" అంటే కుక్కల్ని అవమానించినట్టు ఎట్లా అవుతుంది?ఆలోచించు!

      Delete
    8. క్రైస్తవుల్ని బూతులు తిట్టిందెక్కడో చూపించమని చాలెంజ్ చేశావ్. తీరా గాలిపొయ్యేసరికి.. నీస్టైల్లో టాపిక్ దిశ వైపు దిశ మార్చావ్. నేను నీకులాగా.. దిశ లోదుస్తుల్ని వర్నించుకుంటూ తుత్తిపడుతూ దాన్నే సానుబూతి అని చెప్పుకునే సైకోను కాదు.. నీ ఉగ్రవాద బుద్దికి మచ్చుతునకేంటంటే.. నువ్వు హాకర్ దగ్గరకి పోతానుగానీ పోలీసులదగ్గరికి కాదు అని చెప్పుకోవడం.

      ఇప్పటికైనా "నాకూతురు జీవితం యేమైనా పర్లేదు. దమ్ముంటే పోలీసులకి రిపోర్టు ఇవ్వు" అని చూడు. తెలుగు పోలీసుల దమ్మేంటో చూపిస్తా..

      Delete
    9. స్ట్రైట్ పాయింట్. నీకు తెలుగు పోలీసుల్ని ఎదుర్కునే దమ్ముందా? లేదా? మళ్ళీ బూతులతో ఈ బ్లాగునుకూడా బ్రష్టుపట్టించకురొరేయ్! నీ హిందూ వ్యతిరేకత బట్టలిప్పి చూపించుకోకు..

      Delete
    10. బాబూ ఎకోగణేశా! ఇక నీ బ్లాగు కంచికే!

      వాడు తిట్టాడని "క్రైస్తవ కొడకల్లారా" అన్నాడట.. వీడు తిట్టాడని ఇక వాళ్ళు "హిందూ కొడకల్లారా!" అంటే బాగుంటుందా? తిరిగి ఆ బూతులన్నీ ఇక్కడ రిపీటు..

      Delete
    11. నీకు లేని పాండిత్యాన్నీ జ్ఞానాన్నీ నీకు నువ్వే వూహించేసుకుని బట్టలు చింపుకుంటూ రెచ్చిపోవద్దు.

      చట్టంలో ఏముందో నాకు తెలుసు.న్యాయాన్యాయాలు కూడా తెలుసు.M.A.Abhilash ఖురాను గురించి ఎన్ని గొప్పలు చెప్పుకున్నప్పటికీ నేను పట్టించుకునేవాణ్ణి కాదు,తన మతంతో పోల్చి నా మతం గురించి అబద్ధాలు వాగడం వల్లనే నేను ఇస్లాం గురించి పోష్టులు వేశాను తప్పితే నాకుగా నేను ఇస్లాం మతం మీద ద్వేషాన్ని వెళ్ళగక్కలేదు.అప్పటికీ పదే పదే అతన్ని హెచ్చరించాను "మీరు హిందూమతం గురించి అబద్ధాలు చెప్తున్నారు.దానీవ్ల్ల హిందూమతానికి ఏమీ కాదు.నేను మాత్య్రం ఇస్లాం గురంచి నిజాలు మాత్రమే చెప్పినా మీరు తట్టుకోలేరు - ఇప్పటికైనా మీ పోష్టుల్లో హిందూమత ప్రస్తావ్నలు ఆపితే మీకే మంచిది!" అని.అతను వినకపోవడం వల్లనే నేను అన్ని పోష్టులు వేశాను.మూడు సార్లు అతన్ని చాలెంజి చేశాను నేను ఇస్లాం గురించి చెప్తున్నవి అబద్ధాలని అనుకుంటే నిరూపించితే ఆపేస్తానని.

      నేను క్రైస్తవుల్ని "క్రైస్తవ కొడకల్లారా!" అన్నందుకు ఇవ్వాళ గుండెలు బాదుకుంటున్న నువ్వు KFC బ్లాగు దగ్గిర "ఒరే పిచ్చామాలోకం!"తో మొదలుపెట్టి అన్ని బూతులు ఎందుకు వాగావు?నన్ను ఒక తప్పు పట్టేముందు నీలో ఆ తప్పు లేకుండా చూసుకోవాలనే కామన్ సెన్సు కూడా లేదా నీకు?

      యేంటి నువ్వు గురింద బతుకు బతుకుతూ "ఈ బ్లాగుని కూడా నీ బూతులతో నింపి బ్రష్టుపట్టించాలనే నీ ఆలోచన చుట్టేసుకో"మని రెచ్చిపోతున్నావు?అంత క్రైస్తవ మతాభిమానం ఉన్నవాడివి వేదాల్లో గోహత్య గురించి ఉందని యెందుకు అబద్ధాలు వాగావు?నువ్వు మా మతం గురించి అవ్వాకులూ చెవ్వాకులూ వాగితే కాళ్ళూ చేతులూ ముడుచుకుని నోరు మూసుకుని కూర్చోవడానికి హిందువులు ఇదివరకటిలా లేరు.

      ఇది ఒక హిందువు తన మతానికి జరుగుతున్న హాని గురించి పెట్టిన పోష్టు.నేను కూడా హిందువునే.నా భాష కూడా నీ భాషలా కూతుర్ల గురించి ఎత్తుకునే అధమ స్థాయిలో లేదు.గెంటించుకోవడం అంటూ జరిగితే నీకే జరుగుతుంది తప్ప నాకు ఎలాంటి అవమానమూ ఇక్కడ జరగదు.

      మాది మతం కాదు ధర్మం గనక అధర్మపరులు చెలరేగి ధర్మగ్లాని సంభవిస్తున్నప్పుడు ధర్మాన్ని రక్షించుకోవడానికి ఆయుధాలు ధరించాలి,పోరాడాలి,మేము ఆయుధం పట్టేనాటికి అధర్మపరుల బలం ఎక్కువ గనక ప్రాణత్యాగం కూడా అవసరమే అవుతుంది.శత్రుపక్షంలో ఉన్న నువ్వు మాకు సలహాలు ఇవ్వక్కర్లేదు.నీ అధర్మ యుద్ధం నువ్వు చేస్తూనే ఉన్నావు,మా ధర్మయుద్ధం మేము చేస్తాం.మా ధర్మమే మాకు గెలుపు ఇస్తుంది!

      ఇప్పటికి మతం మారిన వాళ్ళెందుకు మతం మారారో తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు.ఎవరో గొట్టాంగాళ్ళు ఇంక్వరో గొట్టంగాళ్ళు వేసీన్ కుక్కబిస్కెట్లకు ముఖం వాచిపోయి లొంగితే దానికి కారణం గానీ మూలం గానీ తెలుసుకోవాల్సిన అవసరం మాలో ఏ ఒక్కరికీ లేదు.మతం మారినందుకు వాళ్ళని ఎవరూ పల్లెత్తు మాట అనడం లేదు.మా మతాన్ని విమర్శించితే మాత్రం సహించేది లేదు, అంతే!

      "హిందూమతసర్వనాశనానికి" అని నీ పాండిత్యపు స్థాయికీ జ్ఞానపు స్థాయికీ తగని మాటలు మాట్లాడకు.పుట్టుక ఉన్న ప్రతిదీ చావటం తధ్యం అనే సత్యం ప్రకారం ఫలానా అప్పుడు పుట్టింది అని తేదీలు ఉన్న అబ్రహామిక మతాలకు ఆ నాశనమో సర్వనాశనమో అంతమో ఉంటుంది గానీ సృష్టికి ముందు కూడా ఉండి సృష్టికి కారణం అయిన వైదిక ధర్మానికి సృష్టి ఉన్నంతకాలమూ చావు గానీ నాశనం గానీ సర్వనాశనం గానీ ఉండదు.సృష్టి అంతమయ్యాక కూడా పునస్సృష్టి కోసం వేదం మాత్రం ఉండి తీరుతుంది.

      కయ్యానికైనా వియ్యానికైనా సమవుజ్జీ వుండాలంటారు.నీలాంటి టెంతు ఫెయుల్డు ఫ్యార్టింగు బ్యాచ్చితో ఈ బ్లాగరు గానీ నేను గానీ మరొక నికార్సైన హందువు గానీ చర్చకి దిగే అవకాశం లేదు.ఇంతకీ ఇక్కడ నువ్వు చేసిన ఘనకార్యాలు ఏమిటో తెలుసా!

      1.>>ఆంగ్లేయులు వచ్చేసరికి...Haaa Haaa అని నీ ట్రోలింగు పాండిత్యం చూపించబోయావు.ఆయన రికార్డ్స్ కూదా పబ్లిష్ చెయ్యగలను అని నిలబడేసరికి దడుచుకుని ఆగిపోయావు.

      2.రాజీవ్ దీక్షిత్ చూపించిన చారిత్రక వాస్తవాలని గురించి ప్రస్తావిస్తే అవన్నీ వక్రీకరణలని కొట్టిపారేస్తూ "మొదటి రామాయణాన్ని వాల్మీకి రాయలేదు" అని డైవర్షన్ ట్రిక్కు వాడి విషయాన్ని వక్రీకరించబోయావు.

      3.ఆయన దానికీ ఆధారాలు కావాలని వెంటపడగానే నీకంత పాండిత్యం లేదని నీకూ తెల్సు గనక తోక ముడిచావు.

      4.కింద పడ్డా చెయ్యి పైనే ఉందని చెప్పుకోవడానికి ఒక వంకార కామెంటు వేస్తూ నా పేరు ఎత్తి నీ గుల తీర్చుకోవాలనుకున్నావు.

      ఇప్పుడే చెబుతున్నాను,మళ్ళీ చెప్పలేదని యాడ్వకు.మరోసారి నా ప్రస్తావన తీసుకొస్తే మటుకు సొంత చిలుం వదిల్నా పర్లేదనుకుని ఎవరో ఒక హ్యాకర్ని పట్టుకుని నీ అసలు రూపురేఖావివరాలు బైటికి లాగి నీ చెత్త కామెంట్ల స్క్రీన్ షాట్లని మీవాళ్ళ ముందు పెట్టడం ఖాయం.

      Delete
    12. Chiru Dreams 12 july2020 at 10"06
      స్ట్రెయిట్ పాయింట్,నీకు తెలుగు పోలీసుల్ని ఎదుర్కునే దమ్ముందా?

      హరి.S.బాబు
      స్ట్రెయిట్ పాయింట్,నీకు భారత సైన్యాన్ని ఎదుర్కునే దమ్ముందా?

      Delete
    13. ఓకేరా! హిందువులంతా నీ మొఖమ్మీద ఉమ్మేసినా సిగ్గులేకుండా నీ మత గొడవల్లోకి.. సైన్యాన్ని కూడాలాగి.. వాల్ల కారెక్టర్నే అవమానించావ్. నీకు నీ ఉన్మాధమేగానీ.. కూతురు భవిష్యత్తు కూడా లెక్కలేదని ఒప్పుకున్నావ్.. నీలాంటోడు ఇక జనాల్లో మసలడం దేశానికే ప్రమాదం.. కాష్మీర్ బోర్డర్లో మీ ఉగ్రవాదుల్ని కుక్కల్ని కాల్చినట్లు కాల్చి చంపుతున్నా నీకు సిగ్గు రాలేదు.. ఒక సగటు పౌరుడుగా.. నీలాంటి వాడిమీద కేసు పెట్టాల్సిన భాధ్యత నాకుంది. జైల్లో తమిలసాంబారు కోసం రెడీగా ఉండు. మీ లీడర్ కసబ్ లాగా మటన్ బిర్యానీ కోసం కక్కుర్తిపడకురొరేయ్!

      Delete
    14. @Chiru Dreams12 July 2020 at 12:59
      నీకు నీ ఉన్మాధమేగానీ.. కూతురు భవిష్యత్తు కూడా లెక్కలేదని ఒప్పుకున్నావ్..

      hari.S.babu
      Why do you drag my daughter every time? I mean you think I will be humiliated by that. But, why should I be humiliated to your meanness? I have already told you that it reveals your mindset of tenth failed farting batch!

      Otherwise I am suspecting that you are trying to achieve an occultism towards me by repeating a desire/curse towards my daughter.

      In fact such negative talk from a negative person like you will do positive to the enemy as minus X minus = plus😀

      If you try the opposite after I gave this clue now, that also will be a positive - think before you curse me!

      Delete
  12. @Chiru Dreams12 July 2020 at 10:03
    క్రైస్తవుల్ని బూతులు తిట్టిందెక్కడో చూపించమని చాలెంజ్ చేశావ్. తీరా గాలిపొయ్యేసరికి.. నీస్టైల్లో టాపిక్ దిశ వైపు దిశ మార్చావ్. నేను నీకులాగా.. దిశ లోదుస్తుల్ని వర్నించుకుంటూ తుత్తిపడుతూ దాన్నే సానుబూతి అని చెప్పుకునే సైకోను కాదు.. నీ ఉగ్రవాద బుద్దికి మచ్చుతునకేంటంటే.. నువ్వు హాకర్ దగ్గరకి పోతానుగానీ పోలీసులదగ్గరికి కాదు అని చెప్పుకోవడం.

    ఇప్పటికైనా "నాకూతురు జీవితం యేమైనా పర్లేదు. దమ్ముంటే పోలీసులకి రిపోర్టు ఇవ్వు" అని చూడు. తెలుగు పోలీసుల దమ్మేంటో చూపిస్తా..

    Hari. S. babu
    దిశ రేప్ కేసుకు సంబంధించిన పోష్టులో ట్రోలింగ్ కామెంట్లు తప్ప మానవత్వం ఉన్న ఒక్క కామెంటు కూడా వెయ్యలేని నీ సిగ్గులేని తనం ఏంటో చూచాయగా తెలిసింది.నా ప్రశ్నలకి జవాబు చెప్పలేని ప్రతిసారీ మా అమ్మాయిని గురించి అశుద్ధం నిండిన కామెంట్లు వెయ్యడంతో పూర్తిగా అర్ధమవుతుంది.

    ఇవాళ కొత్తగా చెయ్యట్లేదుగా, చాలా కాలం క్రితమే "నేను మీ ఆమ్మాయి ఫేస్ బుక్ పోష్టు దగ్గిర వెకిలి కామెంట్లు వేసి అల్లరి పెడతా"నని బెదిరించినప్పుడే నీ వెకిలితనం ఏమిటో నాకు తెలిసింది.

    I do not think you have that much guts for taking legal action upon me! First you have to show your real entity to do that daring act, do you know it or not?!

    I am 100% confident that you will be punished in reverse if you really dare to do what you warn here. Every comment or post I am making after checking the legality beforehand.

    And I am not lying while I told you that I am taking screenshots from the beginning.Just you will be hanged with your own hands!

    😂

    ReplyDelete
  13. @Chiru Dreams 12 July 2020 at 10:03
    ..నీ ఉగ్రవాద బుద్ధికి మచ్చుతునకేంటంటే..నువ్వ్ హాకర్ దగ్గిరకి పోతాను గానీ పోలీసుల దగ్గిరకి కాదు అని చెప్పుకోవడం

    హరి.S.బాబు
    నేను ari.S.babu 12 July at 08:59 దగ్గిర వేసిన "...KFC బ్లాగులో నువ్వు కూసిన కారుకోతలతో సహా ప్రతి కామెంటూ స్క్రీన్ షాట్స్ తీసి ఉంచాను. నకు టైమూ మనీ బొక్క ఎందుకులే నువ్వు నామీద కేసు వేస్తే గీస్తే అవ్వన్నీ జడ్జి గారి ముందు పెట్టి నీ ముచ్చట తీరుస్తాను.రెడీయా!" అన్న కామెంటు చదవలేదా!

    అవ్వన్నీ జడ్జి గారిముందు పెట్టి "అప్పుడు నేనే కేసు వెయ్యాల్సింది,వేద్దామనుకుని కూడా డబ్బుల్లేక ఆగిపోయాను.ఇప్పుడు మొగుణ్ణి కొట్టి మొగసాలకు ఎక్కినట్టున్న ఈ రివర్స్ కేసు మూలాన కోర్టుకి రావటానికి అప్పులు చేశాను నేను.వాటి సంగతి ఏంటి సార్!" అనడుగుతాను.ఆయన నీకు జైలు శిక్షతో పాటు నా కోర్టు ఖర్చులు కూడా నీచేతనే ఇప్పిస్తాడు.నీకు డబ్బులు డబల్ బొక్క ప్లస్ చిప్పకూడు దరిద్రం!నీ నిజమైన సంస్కారమూ నీ అశుద్ధపు భాషా నీ ఉగ్రవాద నీచత్వమూ చూసిన మీవాళ్ళ ఏడుపు కూడా కలిస్తే ట్రిపుల్ ఠమాకా కూడా అవ్వొచ్చు.మరి, నాకు డబ్బులు డబల్ ప్లస్ విక్టరీ!

    అసలే భయంకరమైన తెలుగు పోలీసుల్ని పంపించే క్రైస్తవ ప్రభుత్వం ఆయుష్షు రోజులా వారాలా అన్నట్టుంది.బడబడా వాగెయ్యటం కాదు,ఆలోచించుకుని అడుగెయ్యి!

    ReplyDelete
    Replies
    1. చూడు ఒసామా బిన్ హరీబాబూ! నువ్వు నీ డీటీపీ బుర్ర నీ పాకిస్తాన్లో వాడుకో.. ఇక్కడ కాదు. నీ ఉగ్రవాద మిత్రులు ఎంతోమంది చచ్చి నీకోసం పైన వైయిట్ చేస్తున్నారు.. నువ్వు బానిసలుగా చిత్రించే తెలుగుపోలిసుల చేతిలో.. నీ తాట ఊడే రోజొచ్చింది. "పప్పుచారూ, సాంబారూ తింటా హిందువుగా నటించే బాధ తప్పుతోందీ.. ఇక పాకిస్తాన్లోలాగే మటన్ బిర్యానీలు తినొచ్చు" అని లొట్టలేసుకోకొరెయ్!

      Delete
    2. ఏడ్చావులే!
      నువ్వేదో పేద్ద మేధావినని డబ్బా కొట్టుకున్నంత మాత్రాన మేధావివీ అయిపోవు.నువ్వే హిందూ ద్వేష క్రైస్తవ ఉగ్రవాద మతోన్మాదివై ఉండి నాకు హిందువులా నటించే ఇస్లామిక్ వుగ్రవాది లేబుల్ కొట్టడం తనకున్న కుల పిచ్చిని కమ్మవాళ్ళకి అంటగట్టి రెచ్చిపోతున్న సాటి క్రైస్తవ రెడ్డిని అనుకరించే చీప్ ట్రిక్ అని చిన్న పిల్లాడికి కూడా తెలుసు.నీ పిచ్చిముండాతెలివి నాకు తెలియదా?

      రూపు రేఖలూ విలాసమూ తెలియక ముఖం మీద వుయ్యటం లేదు గాబట్టి నీకు తెలియడం లేదు గానీ ఇక్కడ నువ్వు చూపించిన ప్రతాపం ఏంటో తెలుస్తూనే ఉందిగా!1.>>ఆంగ్లెయులు వచ్చేసరికి...Haaaa Haaaa అని ట్రోలింగు పాండిత్యం చూపించబోయావు.బ్లాగు ఓనరు రికార్డ్స్ కూడా పబ్లిష్ చెయ్యగలను అనేసరికి దడుచుకుని తోక ముడిచావు.2.రాజీవ్ దీక్షిత్ చూపించిన చారిత్రక వాస్తవాలని ప్రస్తావిస్తే వాటిని ఖండించే పాండిత్యం లేక అవన్నీ వక్రీకరణలని కొట్టిపారేస్తూ "మొదటి రామాయణాన్ని వాల్మీకి రాయలేదు" అని డైవర్షన్ ట్రిక్కు ప్లే చెయ్యబోయావు.3.ఆయన దానికి ఆధారాలు చూపించమని వెంటబడేసరికి నీ దగ్గిర లేవు గాబట్టి చూపించలేక మూగవాడివైపోయావు. 4.కింద పడ్డా చెయ్యి పైనే ఉందని నీకు నువ్వు చెప్పుకుని స్వయంతృప్తి అనుభవించడానికి నా పేరు ఎత్తి నీ గుల తీర్చుకున్నావు.

      ఎంత కాలం నుంచి ఇలా ప్రశాంతత పోగొట్టుకుని పిశాచిలా తిరుగుతున్నావో నీకు గుర్తుందా?అప్పుడెప్పుడో నేను గజేంద్ర మోక్షణం గురించిన పోష్టు దగ్గిర నువ్వేసిన కామెంటు గుర్తు తెచ్చుకో.అప్పటికీ ఇప్పటికీ నీ కామెంట్లలోని మార్పు చూసుకో - నువ్వెంత దిగజారిపోయి ఇంకెంత నీచమైన స్తితిలో ఉన్నావో నీకే తెలుస్తంది.అప్పటి వరకు మర్యాదస్తుడిలా ఉన్నవాడివి నేను క్రైస్తవం మీద ఒక్క పోష్టు వెయ్యగానే పిచ్చెక్కిపోయి బట్టలు చింపుకుని "ఒరే పిచ్చమాలోకం" అని రెచ్చిపోవడం క్రైస్తవ ఉగ్రవాద మనస్తత్వం వల్ల కాదూ!ముసుగు వేసుకుంటే ముఖం కనపడదు గానీ కామెంట్లలో వాడుతున్న భాష వల్ల మనస్తత్వం తెలియదా?ట్రోలింగు కామెంట్లు వెయ్యటం తప్ప ఇన్నేళ్ళలో నువ్వు సాధించిన ఘనకార్యం ఏముంది?

      ఇంత కాలం నుంచి పీకలేకపోయావు గానీ ఇప్పుడు పీకగలవంటే నమ్మటానికి ఇక్కడెవరూ చెవిలో పువ్వులు పెట్టుకుని లేరు.
      పోరా గూట్లే!

      Delete


    3. సూపర్ హరిబాబు గారి దెబ్బ!

      దెబ్బకు ఠా దొంగల ముఠా !



      జిలేబి

      Delete
    4. బుచికి భాషలో చెప్పాలంటే... "హరిబాబు ఓ ఉన్మాది.. వాడితో మనకెందుకులేండి!"

      ఇక జిలేబీ... మీ ఇద్దరు ముసలోల్లుకలిసి.. ఏంపీకుతారూ!

      నీ బోయ్ ఫ్రండ్ ఒసామా బిన్ హరిబాబు ని కోట్టే దెబ్బకి.. మీ ఉగ్రవాద బాచ్చి కూసాలన్నీ కదలాల. "ఇంకో మతం మీదకి రెచ్చగొట్టాలి... జగన్ క్రైస్తవ ముఖ్యమంత్రీ.. ఆంధ్రాపోలీసులు జగన్ కుక్కలు" అనే ఆలోచన చివరికి కల్లోకి రాడానికి కూడా భయపడాలి.. చూస్తారా నా దెబ్బ పాకిస్తాన్ కుక్కల్లారా?

      Delete


    5. పోరా పో నీ కొంత సీనేడ యేడ్చింది.


      మా హరిబాబు నిన్నెన్ని సార్లు వాయగొట్లే


      Delete
    6. "యజ్ఞానికి డబ్బులిస్తారా లేక లవ. భాష ఎత్తుకోవాలా?"- ఒసామాబిన్ హరిబాబు

      "హబ్బ హబ్బ! నా బాయ్య బాస చూత్తాంటే అరిజెంటుగా ఓ పజ్జమెత్తుకోని.. జనాల బుర్ర తినాలనుంది.. ఇక మల్లీ మాబాచ్చి ఊర్క కూకోని తినేరోజులు దగ్గర్లోకొచ్చేశాయి" - జిలేబీ బేగం

      Delete