Wednesday 11 May 2016

ఆదిశంకరుల గురించి శ్రీ విద్యారణ్య భారతీ స్వామి సూక్తి


3 comments:

  1. విద్యారణ్య భారతీ స్వామి వారు మెల్లిగానే రమణానందకు చురకలు అంటించారు మరి వాటి ప్రభావం ఎలా ఉంటుందో చుడాలి.

    ReplyDelete
    Replies
    1. ఆయన ఈ మాట ఎప్పుడూ చెప్పేదేనండి, కొత్తగా చెప్పలేదు.

      Delete
    2. స్వయంప్రకటిత మహర్షుల వారు శ్రీరమణానందులు. ఇతరులు వారిపై ప్రభావం చూపటమా!? తప్పు తప్పు. అలనాడు విశ్వామిత్రుడు ఋషి అనిపించుకొనేందుకే అఖండమైన తపస్సు చేయవలసి వచ్చింది. అటువంటి అల్పుడు కాడు సుమా రమణానంద! వారు స్వయంగానే మహర్షి బిరుదును గౌరవించి ధరిస్తున్నాను లోకసంగ్రహార్థం. పీఠాధిపతులవంటి అల్పులను వారు నువ్వు - నువ్వు అనే సంబోధిస్తారు - మూర్ఖుడివి అనే వారిని హెచ్చరిస్తారు - తమ శక్తిపాత తమాషాతోనే తరించమని లోకులను హెచ్చరిస్తారు. ఓం శాంతిః శాంతిః శాంతిః.

      Delete