Monday, 1 January 2024

శ్రీ గరుడ పురాణము (50)

 


(గరుడ పురాణాంతర్గత శ్రీ విష్ణు సహస్రనామం)


ఇంద్రాత్మా చైవ బ్రహ్మాత్మా రుద్రాత్మా చ మనోస్తథా | 

దక్షప్రజాపతేరాత్మా సత్యాత్మా పరమస్తథా ||


ఈశాత్మా పరమాత్మాచ రౌద్రాత్మామోక్ష విద్యతిః | 

యత్నవాంశ్చయత్నశ్చర్మీ తథా ఖడ్గ మురాంతకః ||


హ్రీప్రవర్తన శీలశ్చయతీనాంచ హితే రతః |

యతిరూపీ చ యోగీచయోగిధ్యేయో హరిఃశితి ||


సంవిన్మేధాచ కాలశ్చ ఊష్మావర్షామతిస్తథా | 

సంవత్సరో మోక్షకారో మోహప్రధ్వంసక స్తథా ॥


మోహకర్తాచ దుష్టానాం మాండవ్యో వడవాముఖః |

సంవర్తః కాలకర్తాచ గౌతమో భృగురంగిరాః ||


అత్రిర్వసిష్ఠః పులహః పులస్త్యః కుత్స ఏవచ |

యాజ్ఞవల్క్యో దేవలశ్చవ్యాస శ్చైవ పరాశరః ||


శర్మదశ్చైవ గాంగేయో హృషీకేశో బృహచ్ఛవాః |

కేశవః క్లేశహంతాచ సుకర్ణః కర్ణవర్ణితః ||


నారాయణో మహాభాగః ప్రాణస్య పతిరేవచ | 

అపానస్య పతిశ్చైవ వ్యానస్య పతిరేవచ ||


ఉదానస్య పతిః శ్రేష్ఠః సమానస్య పతిస్తథా |

శబ్దశ్య చ పతిః శ్రేష్ఠః స్పర్శశ్చ పతిరేవచ ||


పరమశివా! దేవతలారా! ఇపుడు నేనుపదేశించిన ఈ విష్ణు సహస్రం సర్వపాప వినాశకుడు, జగదీశ్వరుడు, దేవాధిదేవుడునగు విష్ణుదేవునికి ప్రీతి పాత్రము. దీనిని పఠించిన బ్రాహ్మణునికి విష్ణు స్వరూపం లభిస్తుంది. అలాగే క్షత్రియునికి విజయమూ, వైశ్యునికి ధన, సుఖాలూ, శూద్రునికి విష్ణుభక్తీ ప్రాప్తిస్తాయి" అని బోధించాడు శ్రీ మహా విష్ణువు.


(అధ్యాయం -15)


No comments:

Post a Comment