Monday 26 October 2015

త్రైలింగ స్వామి సూక్తి


1 comment:

  1. ఆత్మ జ్ఞాన స్వరూపమునకు నమస్కారం...

    ఎంతోకాలంగా ధర్మ ప్రచారం లో భాగంగా http://ecoganesha.blogspot.in బ్లాగ్ ద్వారా ఎంతో శ్రమ కోర్చి ఆధ్యాత్మిక సమాచారాన్ని
    అందిస్తున్నారు. అందుకు మీకు అభినందనలు. మీరు చేస్తున్న జ్ఞాన యజ్ఞం లో భాగంగా సాయి రామ్ సేవక బృందం అందించే సనాతన ధర్మ
    సంబంద ఆద్యాత్మిక గ్రంధాలు మీకు ఏమైనా ఉపయోగపడగలవేమో నని మిమ్ములను సంప్రదించటం జరిగింది.

    జ్ఞాన యజ్ఞం లో భాగంగా సాయి రామ్ సేవక బృందం ఉచిత సేవాసంస్థ ల నుంచి అనేక గ్రంధాలను సేకరించి ఒకచేట చేర్చే ప్రయత్నం చేసాము.
    దాదాపు 4000 కలిగి,33 వర్గాలుగా విభజించిన ఈ గ్రంధాలు(pdf) ప్రతి ఇంటిలో వుంటే ఆ ఇల్లు ఓ ఆద్యాత్మిక గ్రంధాలయం అవుతుంది.
    ఇది లాభార్జన దృష్టిలేని ఆధ్యాత్మికపరమైన ఉచిత సేవ. మీవంటి సేవాపరులకు ఆధ్యాత్మిక గ్రంధాలను అందించాలని అనుకొంటున్నాము,
    తద్వారా ఎంతోమందికి సనాతన ధర్మ ప్రచారం జరుగగలదని ఆశిస్తున్నాము.

    ఈ గ్రంధములు కావలిసినచో దయతో మీ అడ్రస్, ఫోన్ నెంబర్ తెలియచేసినట్లయితే మీకు పెన్ డ్రైవ్ ద్వారా ఆద్యాత్మిక గ్రంధాలను పంపించగలం,
    మీరు కాపీ చేసుకొని తిరిగి పంపించగలరు లేక మీ వెబ్ సైట్ ద్వారా/మీ మిత్రులకు అందించటానికి ఒక పెన్ డ్రైవ్ ప్రత్యేకంగా కావాలంటే
    ఉచితంగా మీకు అందించగలం.

    మేము ఆశించేది ఒక్కటే ఏ రూపంలో అయినా, ఏవ్వరు ద్వారా అయినా ఈ జ్ఞానం ఆర్తితో ఎదురుచూసే సాధకుకులకు, జిజ్ఞాసువులకు,
    భక్తులకు,గురుకులాలు,వేద పాఠశాలలకు అందాలి. తద్వారా ఈ అఖండ జ్ఞాన సంపదను భవిష్య తరాలకు అందించినవారము అవుతాము.

    మరిన్ని వివరాలకోసం సాయి రామ్ సేవక బృందం చేపట్టిన కార్యక్రమాలు ఈ క్రింది లింక్స్ ద్వారా చూడగలరని మనవి.
    తెలుగు భక్తి పుస్తకాలు: http://www.sairealattitudemanagement.org/Telugu-Devotional-Spiritual-Free-eBooks
    తెలుగు భక్తి వీడియోలు: www.telugubhakthivideos.org
    తెలుగు భక్తి సమాచారం: http://telugubhakthisamacharam.blogspot.com

    సదా సాయినాధుని సేవలో,
    సాయి రామ్ సేవక బృందం

    ReplyDelete