దుర్గాదేవి ఆరాధన దుర్గుణాల నిర్మూలన
మొదటి మూడు రోజులు : దుర్గాదేవి ఆరాధన
దుర్గాపూజ సాధనలో దృఢ సంకల్పం, నిశ్చయాత్మకమైన ప్రయత్నం, కఠినమైన శ్రమ అంతర్లీనమై ఉంటాయి. మరోవిధంగా చెప్పాలంటే బలం, అనంతమైన శక్తి అతి ప్రధానమైన ఆవశ్యకతలు. పరబ్రహ్మం, మహాశక్తిఅయిన దివ్యమాత ఆ సాధకుడిద్వారా పనిచేయాలి. మొదటి మూడు రోజులు ఈ 'అమ్మ'ను శక్తి, బలానికి ప్రతిరూపమైన దుర్గాదేవిగా పూజిస్తారు. తమలోని మాలిన్యాలు, దుష్టగుణాలు, లోపాలను నిర్మూలించమని దుర్గామాతను ప్రార్థిస్తారు. సాధకుడిలోని హీనగుణాలతో, అసురగుణాలతో మాత పోరాడవలసి వస్తుంది. నీ సాధనను ప్రమాదాల నుంచి, అవరోధాలనుంచి మాత రక్షిస్తుంది. మొదటి మూడు రోజులు నీలోని మాలిన్యాన్ని నాశనం చేయడానికి, నీ మనస్సులోని చెడువాసనలను నిర్మూలించడానికి శక్తి స్వరూపిణి అయిన దుర్గా మాత ఆరాధన జరుగుతుంది.
- స్వామి శివానంద సరస్వతీ (1887-1963)
సేకరణ: http://goo.gl/3GjnCK

No comments:
Post a Comment